Moviesవెంకటేష్ కి ఆ యంగ్ బ్యూటీ అంటే మంట..అంత మాట అనేసిందా..?

వెంకటేష్ కి ఆ యంగ్ బ్యూటీ అంటే మంట..అంత మాట అనేసిందా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . డాక్టర్ డి రామానాయుడు అలాంటి ఓ చెరగని స్థాయిని దగ్గుబాటి ఫ్యామిలీకి క్రియేట్ చేశారు . అంతేకాదు ఆయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గుబాటి సురేష్ బాబు ,దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరు కూడా నాన్న పేరుని ఇంకో మెట్టు ఎక్కించారే కానీ తగ్గించలేదు . కాగా సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో రాజ్యమేలుతుంటే ..హీరోగా వెంకటేష్ తనదైన స్టైల్ లో జనాలని మెప్పిస్తున్నాడు.

ఫ్యామిలీ హీరోగా ఓ ముద్ర వేసుకున్న వెంకటేష్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. ప్రతి సినిమాను ఆడియన్స్ నచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాడు . అయితే ప్రజెంట్ సీనియర్ హీరోస్ లాంటి పాత్రలు చేస్తూ తన కాలాన్ని సాగదీస్తున్న వెంకటేష్ కు ..ఇండస్ట్రీలో హీరో అంటే పరమ అసహ్యమట. అది కూడా రీసెంట్ యంగ్ బ్యూటీ. ఎందుకంటే తన బ్రదర్ సురేష్ బాబును ఆమె అనరాని మాట అనింది అంటూ వైరల్ గా మారింది .

డైరెక్టర్ సురేష్ బాబు ప్రొడక్షన్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ఆయనను హేళనగా చేసి మాట్లాడిందట . మీ బ్రదర్ హీరో లాగా ఉన్నాడు మరి మీరు ఏంటి ఇలా ఉన్నారు అంటూ.. ఆయనని తక్కువ చేసి మాట్లాడింది . అంతేకాదు తన వైఫ్ పిల్లలపై కూడా సటైర్స్ వేసిందట . నువ్వు సైలెంట్ రానా ..టూ హాట్ ..హౌ ఇట్ ఇస్ పాసిబుల్..? అంటూ వల్గర్ గా మాట్లాడిందట. ఈ క్రమంలోని వెంకటేష్ ఆమె పై కోపంగా ఉన్నాడని.. కోపం పెంచుకున్నాడని న్యూస్ అప్పట్లో తెగ హల్చల్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news