Moviesఆ తెలుగు హీరో నాశనం అయిపోవాలి..తాప్సీ శాపనార్ధాలు చాలా స్ట్రాంగ్..అన్నట్లే జరిగిందిగా..?

ఆ తెలుగు హీరో నాశనం అయిపోవాలి..తాప్సీ శాపనార్ధాలు చాలా స్ట్రాంగ్..అన్నట్లే జరిగిందిగా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ తాప్సి గురించి ప్రత్యేక పరిచయాల అవసరం లేదు . స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్లో “ఝుమ్మంది నాదం” అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన తాప్సి ..మొదటి సినిమాతోనే కుర్రాలను తన అందాలతో ఆకట్టుకుంది . ఇక తర్వాత ఒక్కొక్కటిగా తనలోని మైనస్లను ప్లస్ లు గా మార్చుకుంటూ.. టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో అవకాశాలు దక్కించుకుంది .

ఈ క్రమంలోనే ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో అవకాశం దక్కించుకుని సెకండ్ హీరోయిన్గా దుమ్ము దులిపేసింది. కాగా తాప్సి సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇప్పటివరకు కెరియర్ లో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమె ఖాతాలో లేదు . మరీ ముఖ్యంగా తెలుగులో ఆమె నటించిన సినిమాలు పాజిటివ్ టాక్ దక్కించుకున్నాయే కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్, చరిత్రను తిరగరాసిన దాఖలాలు ఏవీ లేవు. అయితే తెలుగులో తాప్సి కెరియర్ పిక్స్ లో ఉండగానే ఆమె ఎందుకు బాలీవుడ్లోకి వెళ్లిపోయింది అనేది.. ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది .

కాగా తెలుగులో తాప్సి సినిమాలు చేస్తున్న టైంలో టాలీవుడ్ బడా హీరో సన్ తో ప్రేమాయణం నడిపిందని ..తాప్సి అది నిజం గానే ప్రేమ అనుకుని ఆయనతో జాలీగా గడిపిందని..కానీ ఆయన లైట్ తీసుకున్నాడని ..ఈ క్రమంలోనే తాప్సి ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిందని.. అంతేకాదు ఆ టైంలో తాప్సి పెట్టిన శాపనార్థాలు ఆ తెలుగు హీరో సన్ కి బాగా తగిలాయని ..ఆయన కెరియర్ సర్వనాశనం అయిపోయిందని ..ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో సినిమాల లేక జీరో అయ్యాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఆడదాని ఉసురు ఊరికే పోదు అంటారు అది కచ్చితంగా తాప్సి విషయంలో జరిగిందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news