Moviesపబ్లిక్ గా అది చూపించేసిన శ్రద్ధ..ఇన్నర్ అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్.....

పబ్లిక్ గా అది చూపించేసిన శ్రద్ధ..ఇన్నర్ అందాలకు కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్.. ఇంటర్నెట్‌ బద్దలైపోవాల్సిందే!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ చేస్తున్న ముద్దుగుమ్మల జాబితా రోజురోజుకి ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా ఫేడ్ అవుట్ హీరోయిన్స్ కూడా అందాలని ఆరబోస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇస్తున్నారు. వాళ్లలో టాప్ త్రీ పొజిషన్లో ఉంది అల్లు అర్జున్ బ్యూటీ శ్రద్ధా దాస్. అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తెలుగులో బోలెడు సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో మార్కులు వేయించుకుంది.

అంతేకాదు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా.. ఇండస్ట్రీలో గెస్ట్ పాత్రలను సైతం చేస్తూ శ్రద్ధదాస్ తన పేరును జనాలకు గుర్తు చేస్తూనే ఉంది. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శ్రద్ధదాస్ ఎలాంటి ఫొటోస్ షేర్ చేస్తుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా మోడ్రెన్ వేర్లో రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది. కాగా రీసెంట్గా శ్రద్ధాదాస్ అభిమానులతో కొన్ని క్యాజువల్ ఫొటోస్ షేర్ చేసుకుంది. ఈ లుక్స్ లో శ్రద్ధ హాట్ గా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . అంతేకాదు లాంగ్ స్లివ్ లెస్ డీప్ నెక్ ఉన్న ఫ్రాక్ తో శ్రద్ధ కుర్రాలను అందాలతో క్లీన్ బౌల్డ్ చేసింది .

మరీ ముఖ్యంగా వయ్యారంగా నవ్వుతూ.. వంగుతూ ఎద భాగాలను ఫుల్ ఎక్స్పోజ్ చేసిన శ్రద్ధ ఫోటోపై విపరీతమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే హాట్ ఫిగర్ ని మించి పోయే రేంజ్ లో ఉన్న శ్రద్ధకు సినిమా అవకాశాలు మాత్రం ఎందుకు రావడం లేదో తెలియడం లేదు. శ్రద్ధదాస్ తెలుగులో చాలా సినిమాలో నటించింది . కానీ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఆర్య 2 ,డార్లింగ్ సినిమాలు అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో రెండు అంటే రెండే సినిమాలు చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. మరి ఇలాంటి హాట్ ఫొటోస్ చూసిన డైరెక్టర్స్ అమ్మడుకు అవకాశాలు ఇస్తారో లేదో చూద్దాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news