Moviesపైన బటన్ లేదు.. క్రింద ప్యాంట్ లేదు.. రష్మి సైగలకు అర్ధం...

పైన బటన్ లేదు.. క్రింద ప్యాంట్ లేదు.. రష్మి సైగలకు అర్ధం అదేనా..?

హాట్ ఫోటోషూట్స్ కి మాల్దీవ్స్ అడ్డా గా మారిపోయింది . అందాల ముద్దుగుమ్మలు ఎవరైనా సరే ట్రెండీ హాట్ ఫోటో షూట్ చేయాలంటే ..టక్కున ఫ్లైట్ ఎక్కి మాల్ దీవ్స్ కి వెళ్లిపోతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసిన లేటెస్ట్ హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ అన్ని మాల్ దీవ్స్ లో దిగిన పిక్స్ నే. రష్మిక మందన్నా, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మల హాట్ ఫోటోషూట్స్ పక్కన బుల్లితెర హాట్ బ్యూటీ రేష్మి ఫొటోస్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అవుదామని వచ్చిన రష్మి ప్రజెంట్ బుల్లితెరపై ఓ రేంజ్ లో ఏలేస్తుంది. వచ్చిన అవకాశాలతో వెండి తెరపై తన లక్ ని పరీక్షించుకుంటూనే ..బుల్లితెరను ఏలేస్తుంది. కాగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి బడా షోలకు యాంకరింగ్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నా రష్మీ.. రీసెంట్ గా మాల్ దీవ్స్ కి వెళ్లి.. అక్కడ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ..రిలాక్స్ అవుతూనే ..కుర్రాలను రిలాక్స్ చేయడానికి హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ..ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇంటర్నెట్ బద్దలు అయ్యేలా చేస్తుంది.

రష్మి వైట్ షర్ట్ లో ఇన్నర్ వేర్ తో దర్శనమిచ్చింది . అంతేనా మొదట మూడు బటన్ లు తీసేసి ..లోపల వేసుకున్న బ్రా తో సహా కనిపించేలా హాట్ ఫోటోకి ఫోజులిచ్చింది . కేవలం ఇన్నర్ వేర్ తో హాట్ పిక్స్ షేర్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో మంట రేపింది . ఈ ఫొటోస్ చూసిన కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . నువ్వు రోజురోజుకీ ఇలా మమ్మల్ని టెంప్ట్ చేస్తుంటే..మా పరిస్థితి ఏంటి రష్మి అంటూ సూటిగానే ప్రశ్నిస్తున్నారు . ఇలా ఇన్నర్ వేర్ తో దర్శనమిచ్చి నేను ఎలాంటి హాట్ రోల్స్ కి అయినా సరే అంటాను అని చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇంతటి హాట్ ఫిగర్ ని ఎవరైనా సరే హీరోయిన్గా చూడాలనుకుంటారు . మరి దర్శక నిర్మాతలకి రష్మీలో ఉండే హాట్ వ్యూయ్ కనిపించడం లేదా అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news