Moviesపెళ్లి అయితే చేసుకున్నాం..అది మాత్రం చేయం..మాజీ రాణులు మార్క్ షాక్ అద్దిరిపోలా..!!

పెళ్లి అయితే చేసుకున్నాం..అది మాత్రం చేయం..మాజీ రాణులు మార్క్ షాక్ అద్దిరిపోలా..!!

మిస్ అర్జెంటీనా మరియానా వరాల ..మిస్ ప్యూటో రికో ఫాబిలోయా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు పేర్లు మారు మ్రోగిపోతున్నాయి. దానికి ఏకైక కారణం వీళ్ల పెళ్లి . స్టార్ పొజిషన్లో ఉన్న వీళ్లు డేటింగ్ లో ఉండి పెళ్లి చేసుకున్నారు . దీంతో ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది . అందాల పోటీలో మొదటిసారి కలుసుకున్న ఈ ముద్ద గుమ్ముల అనుకోకుండా ప్రేమలో పడ్డారు.

థాయిలాండ్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2020 పోటీల్లో వాలెంటైన్ విజేతలుగా ఈ ఇద్దరు ఎంపికయ్యారు. దీంతో లెవెల్ అట్ ఫస్ట్ సైట్ అంటూ వీళ్ళు బలంగా నమ్మారు. వేరు వేరు దేశాలకు చెందిన అందాల రాణులు గత రెండేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు . ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా పెళ్లి వార్త తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news