Moviesఅయ్య బాబోయ్ మరీ ఇంత బరితెగింపా.. ఆ రెండు చూపిస్తూ అరాచకం...

అయ్య బాబోయ్ మరీ ఇంత బరితెగింపా.. ఆ రెండు చూపిస్తూ అరాచకం సృష్టిస్తున్న స్టార్ డాటర్..!!

ఏంటిది ఈ స్టార్ బ్యూటీ ఓపెన్ గా అన్ని చూయించేస్తుంది.. అని అనుకుంటున్నారా..? అవకాశాలు కోసం ఈ ముద్దుగుమ్మలు ఏమైన చేస్తారు.. ఏవైఅన చూపిస్తారు. మనకు తెలిసిందే అనన్య పాండే ఓ స్టార్ బ్యూటి. చేసిన సినిమాలు చాలా తక్కువ.. అందులో హిట్ కొట్టింది మరి తక్కువ. అయితే సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ అందాలతో ఎప్పటికప్పుడు కుర్రాళ్ళు మతులు పోగొడుతూనే ఉంటుంది. కాగా తెలుగులో కూడా ఓ రేంజ్ లో ఇండస్ట్రీ ని ఎలేయడానికి లైగర్ సినిమాతో తెలుగు జనాలకు తన అందాలను పరిచయం చేసింది.

అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఈ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది . అంతేకాదు ఈ సినిమాలో అమ్మడు నటన కూడా అంతంత మాత్రమే ఉందని ..చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదని అసలు యాక్టింగ్ కి పనికిరాదని కామెంట్లు కూడా వినిపించాయి. దీంతో అనన్య బ్యూటీ ప్లాన్ బి స్ట్రాటజీని అమలు చేసింది. ఈ క్రమంలోఏ లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి తన హాట్ అందాలను ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తుంది .

రీసెంట్ గా న్యూయార్క్ లో ఓ పార్టీలో మెరిసిన అనన్య..బ్లాక్ కలర్ మోడృఎన్ వేర్ లో మరింత హిట్ పుట్టించింది . అంతేకాదు ఈ డ్రెస్ లో తన ఎద భాగాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ ..డ్రెస్ కింద మధ్యలో పెద్ద హోల్ ని క్రియేట్ చేసుకుని .. బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేసింది . అంతే కాదు ఇన్నర్ బాడీ పార్ట్స్ క్లీయర్ గా కనబడుతున్నాయి. ఈ సంబరానికి డ్రెస్ వేసుకోవడం ఎందుకు.. డ్రెస్ తీసేస్తేనే బాగుండేదిగా అంటూ కుర్రాళ్ళు హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు అనన్య పాండే తన ఫ్రెండ్స్ తో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ముఖ్యంగా ఈ బ్యూటీ పక్కన ఉన్న మరో హాట్ బ్యూటి అసలు ఒంటి మీద డ్రెస్ లేకుండా బీడ్స్ తో కవర్ చేయడం తో.. నువ్వు నీ ఫ్రెండ్స్ పూర్తిగ బరితెగించేసారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైన సరే అనన్య అందాలు మాత్రం అదుర్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news