Moviesసుమ టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా...ఒక్క రూపాయి కూడా రాజీవ్...

సుమ టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా…ఒక్క రూపాయి కూడా రాజీవ్ కి చెందదు..ఎందుకంటే..!?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాంకర్ సుమ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ పలు సినిమాల్లో నటిస్తూ అటు బుల్లితెరిని ఇటు వెండి తెరని ఏలేస్తూ పాపులారిటీ దక్కించుకున్న మలయాళ బ్యూటీ. కాగా యాంకర్ సుమ ఇప్పటికీ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ చేతినిండా సంపాదిస్తుంది. క్షణం తీరిక లేకుండా ఒకపక్క బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ మరోపక్క స్టార్ సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ సుమ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.


కాగా సుమ తన కెరియర్ మొత్తంలో కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కలిపి దాదాపు 100 కోట్లకు చేరువవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సుమ మొదటి నుంచి కష్టపడింది అంతా స్థలాలు, ఇల్లులు, బంగారం , షేర్స్ పై పెట్టుబడులుగా మార్చేసిందట. ఇంచుమించు ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవన్నీ కలగలిపితే దాదాపు 100 కోట్ల పై మాటగానే తెలుస్తుంది. అయితే యాంకర్ సుమ తన టోటల్ ఆస్తి మొత్తం తన ఇద్దరు బిడ్డలపైనే రాసుకొచ్చిందట. సుమ తర్వాత తన ఆస్తి మొత్తం తన కూతురు మనశ్విని, తన కొడుకు రోషన్ ఇద్దరికీ చెందాలని సుమ ముందుగానే దానికి తగ్గ పేపర్స్ ను రెడీ చేసుకుందట.

రాజీవ్ కు ఒక్క రూపాయి చెందకుండా సుమ పకడ్బందీగా అగ్రిమెంట్ రాసిందట . గతంలో కూడా మనకు తెలిసిందే. గతంలో సుమ, రాజీవ్ కనకాల విడిపోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ న్యూస్ పై సుమ కూడా స్పందించింది . “మేము విడిపోవాలనుకున్న మాట వాస్తవమే కానీ పిల్లలు భవిష్యత్తు కోసం కలిసి ఉంటున్నాం. కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా ఆ పని చేయాల్సి వస్తుంది” అంటూ ఘాటుగానే స్పందించింది. దీంతో యాంకర్ సుమ రాజీవ్ కనకాల ఇప్పటికి దూరంగానే ఉంటున్నారు. పైకి మాత్రమే కలిసి కనిపిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే క్రమంలో యాంకర్ సుమ ఆస్తి డీటెయిల్స్ బయటకు రావడం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news