Moviesపైకి అందంగా గా ఉండే యాంకర్ శ్యామల .. జీవితంలో ఆ...

పైకి అందంగా గా ఉండే యాంకర్ శ్యామల .. జీవితంలో ఆ ఛండాలమైన తప్పు చేసిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయినా ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది యాంకర్ శ్యామల. మొదట ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదామని వచ్చి ఆ తర్వాత అవకాశాలు రాక వచ్చిన అవకాశాలతో సరిపెట్టుకొని.. ఓవైపు వెండి తెర.. మరోవైపు బుల్లితెర రెండిటిని సమానంగా ఏలేస్తున్న యాంకర్ శ్యామల గురించి షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మనకు తెలిసిందే యాంకర్ శ్యామల పలు సినిమాల్లో వదిన రోల్స్ ..హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకొన్నింది. అంతేకాదు కెరియర్ మొదట్లో సీరియల్స్ లో కూడా నటించింది . ఆ తర్వాత నెమ్మదిగా యాంకర్ గా మారి తనదైన స్టైల్ లో మెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో యాంకర్ శ్యామల హాట్ హీరోయిన్ కి మించిన అందాలతో కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది . పద్ధతిగా చీర కడుతూనే ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంటుంది . మొన్నటికి మొన్న ఆర్జీవి ఓ ఈవెంట్లో ఇంత అందాన్ని నేను ఎలా మిస్ అయిపోయాను అంటూ ఓపెన్ గానే చెప్పేసాడు. అంత హాట్ గా తయారైంది.

కాగా శ్యామల రెండో బిడ్డ విషయంలో ఎందుకు లేట్ చేస్తుంది అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు . బిగ్ బాస్ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న శ్యామల.. తన డైలీ రొటీన్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ఇప్పటివరకు శ్యామల రెండో బిడ్డను ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అంటూ ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. శ్యామల ఇప్పటివరకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోలేదట . అంతేకాదు ఇకపై చేయించుకోదట ..ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా తన ఫిజిక్ పాడైపోతుందని బాడీ వెయిట్ పెరిగిపోతానని ఆమె భయమట . అంతేకాదు ఇంకో బిడ్డని కంటే ఎక్కడ తన అందం మారిపోతుందో అంటూ శ్యామల ఇంకో బిడ్డని కనడానికి కూడా ఇష్టపడలేదట . ఇప్పటి వరకు హీరోయిన్స్ నే ఇలా చేసారు..ఇప్పుడు బుల్లితెర ముద్దుగుమ్మలు అదే ప్లాన్ ఫాలో అవుతున్నారు..ఏంటో ఈ కలికాలం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news