Moviesర‌మ్య‌కృష్ణ ఎద‌పొంగుల‌పై రాఘ‌వేంద్రుడి రొమాంటిక్ కామెంట్ చూస్తే మ‌తిపోవాల్సిందే..!

ర‌మ్య‌కృష్ణ ఎద‌పొంగుల‌పై రాఘ‌వేంద్రుడి రొమాంటిక్ కామెంట్ చూస్తే మ‌తిపోవాల్సిందే..!

టాలీవుడ్ లో హీరోయిన్లను అందంగా చూపించే విషయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా. ఐదు దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది దర్శకులు వచ్చినా హీరోయిన్లను పైనుంచి కింది వరకు ప్రతి పార్ట్ ను ఎంతో అందంగా చూపించే విషయంలో రాఘవేంద్రరావుకు ఆయనే సాటి. రాఘవేంద్రరావు సినిమాలు అంటే హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. ఎంతో మంది హీరోయిన్ల నాభి అంధాలను మైమరిపించేలా చూపించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

 

ఈ క్రమంలోనే సీనియర్ నటి రమ్యకృష్ణను కూడా తన సినిమాల్లో ఎంతో అందంగా చూపించారు రాఘవేంద్రరావు. రాఘవేంద్రరావు – రమ్యకృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. రాఘవేంద్రరావు సొంత బ్యానర్ లో వచ్చిన సినిమాలలో కూడా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది. అయితే స్వరాభిషేకం కార్యక్రమంలో రాఘవేంద్రరావు – రమ్యకృష్ణ ఎద పొంగుల‌పై చేసిన రొమాంటిక్ కామెంట్లు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

అల్లుడుగారు సినిమాలో ముద్దబంతి నవ్వులో మూగ భాషలు పాటలో ఇంత చోటులోనే అంత మనసు ఉంచి అన్న పదం ఉంటుంది. ఆ పదంలో రమ్యకృష్ణ తన మెడలో ఉన్న లాకెట్లో మోహన్ బాబు తన ఫోటోలు చూపిస్తుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర మూగది కావడంతో మోహన్ బాబుపై తనకు ఉన్న అభిమానాన్ని ఆ లాకెట్ లో ఉన్న ఫోటో ద్వారా చూపించింది. ఈ సీన్ గురించి రాఘవేంద్రరావు మాట్లాడుతూ అక్కడ రమ్యకృష్ణ మోహన్ బాబుపై తన ప్రేమ చూపించడంతోపాటు ఆ షేప్ కూడా చూపించినట్టు ఉంటుందని.. అలా షూట్ చేశానని చెప్పడంతో రమ్యకృష్ణతో పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

రమ్య అయితే పకపక నవ్వేసింది. ఇక ఆ షోలో పాల్గొన్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి అయితే రాఘవేంద్రుడి రొమాంటిక్ టచ్ గురించి ప్రశంసలు కురిపించింది. ఇక రాఘవేంద్రరావు సొంత బ్యాన‌ర్లో వచ్చిన అల్లరి మొగుడు ఆ తర్వాత ఇద్దరు మిత్రులు సినిమాలలో కూడా రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటించింది. అలాగే ర‌మ్య రాఘ‌వేంద్రుడి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన బాహుబ‌లి సినిమాలో శివ‌గామి దేవి పాత్ర‌లో న‌టించ‌డం కూడా త‌న‌కు ఎంతో హ్యాపీ అని ఆయ‌న చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news