Moviesఆ విషయంలో మెగా అభిమానులను హర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ..చిరు పెద్దరికం...

ఆ విషయంలో మెగా అభిమానులను హర్ట్ చేస్తున్న మెగా ఫ్యామిలీ..చిరు పెద్దరికం ఏమైంది..!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..చిరంజీవి పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన కెరియర్ పరంగా ఎలా ఉన్నా.. ఆయన వ్యక్తిగతంగా మాత్రం కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. మనకు తెలిసిందే చరణ్ తన చిన్న నాటి స్నేహితులురాళ్లు ఉపాసన ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఉపాసనతో హ్యాపీగానే ఉంటున్న కానీ పెళ్లయి పదేళ్లు అవుతున్నా కానీ ఇంకా వారసుడు ఇవ్వకపోవడంపై జనాల్లో కొత్త కొత్త డౌట్లు పుట్టుకొచ్చాయి.

ఇదే విషయంపై హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే రీసెంట్ గా మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన తల్లి కాబోతుంది . ఇప్పటికే ఐదు నెలలు కంప్లీట్ చేసుకున్న ఉపాసన త్వరలోనే పండింటి పట్టుకు జన్మనివ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీ ఎందుకు దాచిపెడుతుంది అంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

నిజానికి మెగా వారసులు కావాలని చిరంజీవి ఎంత తాపత్రయపడ్డాడో.. అంతకు డబుల్ స్థాయిలో మెగా అభిమానులు కూడా కోరుకున్నారు. మరి ఇలాంటి విషయాన్ని అభిమానుల దగ్గర్నుంచి దాచడం కరెక్టేనంటారా ..?చిరంజీవి పెద్దరికం ఏమైంది..? అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు. ఆ గుడ్ న్యూస్ ఏదో త్వరగా చెప్పేస్తే అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి ఆ గుడ్ న్యూస్ చిరంజీవి అభిమానులకు ఎప్పుడు చెప్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news