Moviesఈ వయసులో నీకు ఈ తిప్పలు అవసరమా..? రమ్యకృష్ణ చేసిన పనికి...

ఈ వయసులో నీకు ఈ తిప్పలు అవసరమా..? రమ్యకృష్ణ చేసిన పనికి అంతా షాక్..!

ఈ రోజుల్లో ఎవ్వరు వయసుకి తగ్గ పనులు చేయట్లేదు. చిన్న పిల్లలు హద్దులు దాటి మాట్లాడటం..పెద్దలు హద్దులు చెరిపేసి ప్రవర్తించడం..మనం చూస్తూనే ఉన్నాం . ముఖ్యం గా హీరోయిన్స్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు. 50 ప్లస్ దాటిన ఇంకా హాట్ హాట్ గా కనిపిస్తూ అంతకంటే హాట్ గా ఫోటో షూట్లు చేస్తూ..కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్నారు. ఇలా కుర్ర బ్యూటీలు చేసిన ఒకలా ఉంటుంది. కానీ పెళ్లై…పిల్లలు ఉన్న తల్లి చేస్తే..అమ్మ బాబోయ్ ఇక నెటిజన్స్ నోటికి తాళ్ల వేయగలమా..?

 

ఇప్పుడు అలాంటి కామెంట్స్ నే ఎదురుకుంటుంది..సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసే రమ్యకృష్ణ కెరియర్ లో చాలా మంచి మంచి హిట్స్ అందుకుంది. టఫ్ క్యారక్టర్ ని కూడా చేసి మెప్పించింది. అప్పట్లో వరుసగా స్టార్ హీరోల సినిమాలల్లో ఛాన్సులు అందుకుని..క్రేజీ ఆఫర్స్ పట్టేసింది. 80, 90 లలో యువత మనసులు గెలిచిన రమ్యకృష్ణ తన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించారు. బాహుబలి సినిమాలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ ఇప్పుడు హాట్ ఫోటో షూట్ చేసి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

రీసెంట్ ఫోటో షూట్లో రమ్యకృష్ణ శారీ అందాలు ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. ట్రాన్స్ ఫరెంట్‌ శారీలో రమ్య కృష్ణ హోయలు పోయింది. ఈ శారీలో ఆమెను చూస్తుంటే..కుర్ర బ్యూటీలకన్నా హాట్ గా కనిపిస్తుంది. ప్రజెంట్ రమ్యకృష్ణ లైగర్‌ చిత్రంలో విజయ్ కి తల్లిగా నటించింది. ఈ సినిమా ఈ నెల25న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఇండియా వైడ్‌గా ప్రధాన నగరాల్లో ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అప్పుడే రమ్య కృష్ణ తీసుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాలికి పయట ఎగిరిపోతుంటే..ఆమె ఆ పలుచటి చీరలో పడిన తిప్పలు చూసి నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news