Moviesమహేశ్ బాబు తన ఇన్నేళ్ల కెరియర్లో ..తీసుకున్న రెమ్యూనరేషన్ వెనకి ఇచ్చేసిన...

మహేశ్ బాబు తన ఇన్నేళ్ల కెరియర్లో ..తీసుకున్న రెమ్యూనరేషన్ వెనకి ఇచ్చేసిన మూవీ వన్ అండ్ ఓన్లీ మూవీ ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సినిమాలో నటిస్తాడు. ఆఫ్ కోర్స్ హీరోయిన్ – డైరెక్టర్లు – మేకర్స్ అందరూ కూడా సినిమా హిట్ అవ్వాలి అని ఆ సినిమాను తెరకెక్కిస్తారు . కానీ సినిమా ఫ్లాప్ అవ్వాలి అని .. ఎప్పుడూ కూడా కోరుకోరు . ఒకవేళ అలా ప్లాప్ అయిందంటే .. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది..? ఆ సినిమాలో చేసిన మిస్టేక్ మరొక సినిమాలో చేయకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు సైతం తన కెరియర్ లో చాలా ప్లాప్స్ ఎదుర్కున్నాడు. ఫ్లాప్స్ వదులుకున్న ప్రతిసారి కూడా బౌన్స్ బ్యాక్ అవుతూ సూపర్ డూపర్ హిట్స్ లు తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే ఇన్నేళ్ల తన కెరియర్లో మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేసింది మాత్రం ఒకే ఒక్క సినిమాకి అంటూ తెలుస్తుంది .

ఆ మూవీ మరేదో కాదు “సైనికుడు”. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పరమ చెత్త ట్యాగ్ దక్కించుకుంది . మహేష్ బాబు అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు . మేకర్స్ ను నష్టాలుపాలు చేసింది . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ టాక్ దక్కించుకోవడంతో మేకర్స్ నష్టాలు తెచ్చుకోవడంతో ..మహేష్ బాబు తాను తీసుకున్న మొత్తం పారితోషకం వెనక్కి ఇచ్చేశారట . అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news