Moviesవామ్మో.. తమన్నా కి మైండ్ దొబ్బిందా..? పెళ్లికి ముందే విజయ్ తో...

వామ్మో.. తమన్నా కి మైండ్ దొబ్బిందా..? పెళ్లికి ముందే విజయ్ తో అలా చేయబోతుందా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ చాలా చాలా బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ కొంతమంది అందాల ముద్దుగుమ్మలు అది తప్పు అని తెలిసి నా కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా అదే లిస్టులోకి వచ్చేస్తుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది . దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి హీరోయిన్గా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ యువతను ఉర్రూతలూగిస్తుంది తమన్నా అంటే దానికి మెయిన్ రీజన్ ఆమె అందాలు అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు.

సుదీర్ఘ కాలంగా ఆమె వెండి తెరను ఏలేస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటీ కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రచ్చ లేపుతుంది . కాగా రీసెంట్ గానే తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉన్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ఇప్పుడు తమన్నా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా పెళ్లికి ముందే తల్లి కావాలి అంటూ నిర్ణయం తీసుకుందట .

ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఆ తర్వాత బిడ్డ పుట్టాక వారి బాధ్యతలు చేపట్టడం చేస్తుందట. అప్పుడే లవ్ స్ట్రాంగా మరింత స్పష్టతగా ఉంటుందట. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట . అందుకే బిడ్డ కలిగాకే కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుంటే మంచిది .. బంధం స్ట్రాంగ్ అవుతుంది అంటూ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్న కూడా పెళ్లి విషయంలో వెనకడుగు వేస్తుందట . విజయ వర్మ కూడా తమన్నాతో పెళ్లికి ముందే పిల్లలను కనడానికి సిద్ధంగా ఉన్నాడట. ఈ అంశం ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది కొత్త కాదు. చాలామంది అందాల ముద్దుగుమ్మలు పెళ్ళికి ముందే తల్లిలు అయ్యారు . ఆ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్నారు . ఇప్పుడు తమన్నా కూడా అదే రూట్లోకి రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news