Moviesఇంట్రెస్టింగ్: ఆ ఒక్కటి చూయిస్తే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిన్నట్లే..!?

ఇంట్రెస్టింగ్: ఆ ఒక్కటి చూయిస్తే టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లిన్నట్లే..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. అంతా రంగుల మయం. ఎప్పుడు కలర్ ఫుల్ గా ఉన్నట్లే కనిపిస్తుంది.. కానీ, వెనక అంతా బ్లాక్ అండ్ వైటే. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతుంది. అందం శరీరానికి సంబంధించింది కాదు..మనసుకి సంబంధించింది..అని చెప్పే పెద్ద మనుషులే.. ఆడిషన్స్ లో కలర్ తక్కువ గా ఉన్నా.. లేక చూడటానికి బాగోక పోయినా.. లుక్స్ అటు ఇటుగా ఉన్నా..రిజెక్ట్ చేసి పడేస్తారు. ఇలా జరిగిన సంధర్భాలు ఉన్నాయి.

అయితే, ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చి టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లాలి అంటే..ఓ ఫార్ములాని ఫాలో అవుతున్నారు నేటితరం ముద్దుగుమ్మలు. ఎంత పేరు ఉన్నా..స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేసి..మెప్పిస్తే..వెంటనే ఆ హీరోయిన్ పేరు మారుమ్రోగిపోతుంది. హీరోయిన్ గా చేసిన రాని గుర్తింపు..ఒక్క పాటలో తెచ్చుకునేస్తున్నారు. అది మరీ మాస్ సాంగ్ అయితే, ఆ సాంగ్ లో అమ్మడు నాభీ అందాలు చూయిస్తే,, ఇక జాతరే జాతర అంతే.

అలానే చేసారు కొందరు హీరోయిన్స్ నేను పక్కా లోకల్ అంటూ కాజల్ అగర్వాల్.. ఊ అంటావా మావా అంటూ సమంత.. జిగేళ్లు రాణీ అంటూ పూజా గెగ్డే.. రా రా రెడ్డి అంటూ అంజలి..వామ్మో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు మంది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ఉన్నారండోయ్. పైగా ఒక్క పాట చేసిన దానికి కోట్లల్లో రెమ్యూనరేషన్..మరి హీరోయిన్స్ వదులుకుంటారా..అబ్బే అలాంటి తప్పు ఈ ముద్దుగుమ్మలు ఎందుకు చేస్తారు. వాళ్లకు ఉన్నది చూయించి..కావాల్సింది దక్కించుకుంటారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news