Moviesటైం వచ్చినప్పుడు బయటపెడతా..స్టార్ హీరో ల్యాప్ టాప్ లో హీరోయిన్ న్యూడ్...

టైం వచ్చినప్పుడు బయటపెడతా..స్టార్ హీరో ల్యాప్ టాప్ లో హీరోయిన్ న్యూడ్ ఫోటోలు..!?

యస్ ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. స్టార్ హీరో ల్యాప్ టాప్ లో స్టార్ హీరోయిన్ న్యూడ్ ఫోటోలు ఉన్నాయంటూ ఓ పెద్దాయన బిగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈ విషయం క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరో హీరోయిన్ ఎవరో తెలుసా..? వాళ్ళు ఎవరో కాదు.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, బాలీవుడ్ సూపర్ స్టార్ మల్టీ టాలెంటెడ్ హీరో హృతిక్ రోషన్ . వీళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఒకానొక టైం లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

సీన్ కట్ చేస్తే పెళ్లి కాదు కదా ఇద్దరు బూతులు తిట్టుకునే స్దాయికి వచ్చారు. వీళ్లిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిన విషయం పబ్లిక్ గా అందరికీ తెలిసిందే. ఆ సమయంలో హృతిక్ పై కంగనా చేసిన తీవ్ర స్థాయి విమర్శలు మర్చిపోలేనివి. అది హృతిక్ కెరియర్ కే భారీ దెబ్బ పడేలా చేశాయి. కాగా రీసెంట్ గా ఈ ఇష్యూ పై స్పందించాడు బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో కమల్ పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ ..పాత గొడవలను పైకి లేపుతూ కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ సినిమా పై దారుణమైన రివ్యూ ఇచ్చిన కమల్.. ఈ క్రమంలోని హీరో హృతిక్ రోషన్ హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య జరిగిన గొడవను మరోసారి తెరపైకి తీసుకువచ్చాడు.

అంతేకాదు హృతిక్ దగ్గర హీరోయిన్ కంగనా పర్సనల్ ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయంటూ బిగ్ బాంబు పేల్చాడు. మనకు తెలిసిందే. హృతిక్ రోషన్ నటించిన విక్రమ్ వేద టీజర్ విడుదలైంది. జనరల్ గా అన్ని సినిమాలకు రివ్యూ కమల్ ఈ టీజర్ కి కూడా యూట్యూబ్ లో రివ్యూ ఇచ్చాడు. ఆ రివ్యూలో హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతూ.. ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ..” ఓసారి హృతిక్ రోషన్ తన ల్యాప్ టాప్ లో కంగనాకును సంబంధించిన కొన్ని ప్రైవేట్ అన్ సీన్ ఫోటోలు చూపించాడు. దీంతో నేను చాలా షాక్ అయ్యాను. అసలు ఆమె ప్రైవేట్ ఫొటోస్ ఎలా అతని దగ్గరకు వచ్చాయో అంటూ ఆశ్చర్యపోయాను. అఫ్ కోర్స్.. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కానీ అది కరెక్ట్ టైం లోనే బయటపెడితేనే బాగుంటుందని వెయిట్ చేస్తున్నా..” అంటూ చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news