Moviesఫస్ట్ టైం నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారం పై స్పందించిన సూపర్ స్టార్...

ఫస్ట్ టైం నరేష్-పవిత్రా లోకేష్ వ్యవహారం పై స్పందించిన సూపర్ స్టార్ కృష్ణ..ఏమన్నారంటే..?

సినీ ఇండస్ట్రీలో అఫైర్లు..లవ్ లు, డేటింగ్ లు చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. ఏదైన సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో లవ్ లో పడటం..అలా ఆ ప్రేమ..పెళ్ళి వరకు వెళ్ళి..యూటర్న్ తీసుకుని డివర్స్ వరకు..వెళ్లి, మళ్ళీ వేరోకరితో ప్రేమ లో పడుతుంటారు మన సెలబ్స్. ఇలా చాలా మంది చేశారు..చేస్తున్నారు..చేస్తుంటారు కూడా. కానీ, వాళ్లందరిలోకి ఈ నరేష్-పవిత్ర లోకేష్ మ్యాటర్ కొంచెం హైలెట్ గా మారింది.

నరేష్ కి ఇదివరకే పెళ్లి కావడం..మూడు పెళ్లిలు చేసుకుని..కాంట్రవర్షీయల్ కామెంట్స్ తో ఎప్పుడు వార్తల్లొ నిలుస్తుండే ఈ నరేష్..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ తో నాలుగో పెళ్ళి అంటూ వార్తలు రావడం..సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. నిజానికి పవిత్రా లోకేష్ కు ఇది వరకె పెళ్ళైంది. కానీ, అమ్మడు ఆ విషయాని ఒప్పుకోవడం లేదు. మరో పక్క నరేష్ మూడో భార్య వీళ్ళని చెప్పుతో కొట్టడానికి కూడా సిద్ధపడింది.

ఓ హోటల్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మీడియా ముందే చెప్పు తో కొట్టబోయింది. అయితే, ఆ టైంలో నరేష్ వెక్కిలి చేష్టలు రమ్య కే కాదు..మిగతా జనాలకి కూడా కోపం తెప్పించాయి. అయితే, ఇంత జరుగుతున్నా…తండ్రి స్దానంలో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ మాత్రం ఆయనని ఏం అనడం లేదట. వాడి లైఫ్ వాడి ఇష్టం అంటూ నరేష్ కే వదిలేస్తున్నారట. సన్నిహితులు కృష్ణ తో ఈ విషయం మాట్లాడటానికి చూసిన .. రిజెక్ట్ చేస్తున్నారట. అంతేకాదు..ఈ విషయంలో మహేష్ బాబుతో కూడా గొడవ అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఘట్టమనేని ఫ్యామిలీ లో చిచ్చు పెట్టింది పవిత్రా అంటూ ఆమెను బూతులు తిడుతున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news