Moviesవామ్మో..సమంత ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు తెలిస్తే ...షాక్ అవ్వాల్సిందే..!!

వామ్మో..సమంత ధరించిన ఈ డ్రెస్సు ఖరీదు తెలిస్తే …షాక్ అవ్వాల్సిందే..!!

టాలీవుడ్ హీరోయిన్ సమంత..ఏమాయ చేసావే సినిమాతో..ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ..ఒక్క సినిమాతోనే..పాపులర్ అయ్యి కుర్రాళ్ళ మనసును మాయ చేసిన బ్యూటి. కెరీర్ స్టార్టింగ్ కొంద్రౌ హీరోయిన్లు తెలిసో తెలియకనో కొన్ని తప్పుచేస్తుంటారు. కానీ, సమంత ఏం చేఇస్న తెలిసే చేసిందటారు ఆమె సన్నిగితులు. సమంత అందరిలాంటి ఆడపిల్ల కాదని..ఆమెకు ఏం కావాలో తనకు తెలుసు అని..చాలా మోండి అమ్మాయి అని రిలిటీవ్స్ అంటుంటారట.

అయితే, మొదటి సినిమాతో నే అక్కినేని కుర్రాడు చై తో ప్రేమలో పదిన ఈ బ్యూటీ..ప్రస్తుతం విడాకులు తీసుకుని..భర్తకు దూరంగా..సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ..వచ్చిన బడా ఆఫర్స్ కి సంతకం చేస్తుంది. అంతేకాదు..ఈసారీ కూసింత అందాల డోస్ భారీగానే పెంచి కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ కరణ్ తో కాఫీ విత్ కరణ్ అంటు సీజన్ 7 షో పాల్గొన్న ఈ బ్యూటీ..తన జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన్నట్లు తెలుస్తుంది.

అయితే, ఇప్పటికే ఈ షో లో సమంత చేసిన అల్లరి..మాటలు వైరల్ కాగా..ఇప్పుడు అందరి కళ్ళు సమంత డ్రెస్సు పై పడ్డాయి. సమంత పింక్ జీన్స్ , రెడ్ టాప్ లో చాలా హాట్ గా తయారై వెళ్ళింది. బాటమ్ బాగానే ఉన్నా..టాప్ కి వచ్చేసరికే సమంత బాలీవుడ్ ముద్దుగుమ్మలను ఫాలో అవుతూ..ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ..టూ ట్రెండీ గా..హాట్ గా కనిపించింది. దీంతో అమ్మడు ధరిచిన డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది అని నెట్టింట డిస్కషన్స్ మొదలైయాయి. అందుతున్న సమాచారం ప్రకారం..ఈ డ్రెస్ ఖరీదు 54 వేలు అని తెలిసింది. సమంత నే దగ్గరుండి ఈ డ్రెస్ ని డిజైన్ చేయించుకుందట. ఇక ఆ డ్రెస్ కే ఇంత ధరనా అని కొందరు నోరెళ్ళ పెడుతుంటే..ఈ బొక్కల డ్రెస్ కి అంత అవసరం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news