Moviesఆడదానికి అదే ఇంపార్టెంట్..సమంత కి కోపం తెప్పిస్తున్న హాట్ హీరోయిన్ మాటలు..?

ఆడదానికి అదే ఇంపార్టెంట్..సమంత కి కోపం తెప్పిస్తున్న హాట్ హీరోయిన్ మాటలు..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ని టార్గెట్ చేశారా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. సమంత విడాకుల తరువాత ప్రవర్తించే తీరు అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాగచైతన్య తో విడాకుల తరువాత సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అందాల ప్రదర్శన కూడా ఘాటుగానే చేస్తుంది. విడాకుల తరువాత వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ ని పీక్స్ లో ఉంచుతుంది.

జనరల్ గా సమంత అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ గౌరవం ఉండేది. కానీ, విడాకుల తరువాత ఆమె ను కొందరు చిన్న చూపుగా చూస్తున్నారు. ఆమె వేసే డ్రెసుల్లు పట్ల కొందరు హీరోయిన్స్ ఇన్నర్ గా దారుణంగా కామెంట్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. ఈ క్రమం లోనే ఆమెకు ఓ హీరోయిన్ తో సోషల్ మీడియాలో కోల్డ్ వార్ జరుగుతుంది. సమంత విడాకుల ముందు నుండే ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి నిలిచేది. కానీ, ప్రతిసారి రేస్ లో సమంతనే విన్ అయ్యేది. అప్పుడు అందరు ఆమె వెనుక అక్కినేని ఫ్యామిలీ ఉందని ..అందుకే సామ్ ఫాలోయింగ్ డబుల్ అయ్యిందని అనేవారు.

కాగా, రీసెంట్ గా ఓ ప్రైవెట్ ఫంక్షన్ లో మీట్ అయిన ఈ ఇద్దరు..ఎడముఖం పెడముఖంగా ఉన్నారట. అస్సలు మాట్లాడుకోలేదట. ఇద్దరికి కామన్ ఫ్రెండ్ కావడంతోనే పార్టీకి వచ్చిన హీరోయిన్స్..పార్టీలో ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందట. ఇక మాటల మధ్యలో ఆ సో కాల్డ్ హీరోయిన్..ఆడదానికి అందం ఎంత ముఖ్యమో..పక్కన భర్త కూడా అంతే ముఖ్యం..ముఖ్యంగా మనల్ని ప్రేమించేవారిని ..మనం మిస్ చేసుకుంటే అంతకన్న దురదృష్టవంతురాలు ఎవ్వరు ఉండరు..అంటూ పరోక్షంగా సమంతకు తగిలేలా ఘాటు గా మాట్లాదిందట. దీంతో ఆ ఫంక్షన్ లో కొంచెం సేపు హీట్ వాతావరణం నెలకొందని స్నేహితులు అంటున్నారు. ఏది ఏమైన సమంత విడాకుల తరువాత నెట్టింట బాగా ట్రోల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news