Moviesఅలియా ప్రెగ్నెన్సీ: పెళ్లైన రెండు నెలలుకే మూడో నెల...ఆడు మగాడ్రా బుజ్జీ.....

అలియా ప్రెగ్నెన్సీ: పెళ్లైన రెండు నెలలుకే మూడో నెల…ఆడు మగాడ్రా బుజ్జీ.. !!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్ తల్లి కాబోతున్నాను అని స్వయంగా ప్రకటించింది. దీంతో మొదట్లో ఆనందం వ్యక్తం చేసిన బాలీవుడ్ జనాలు. ఇప్పుడు ఓ ప్రశ్న తో తలకిందులుగా ఆలోచిస్తున్నారు. జనరల్ గా ప్రెగ్నెన్సీ కన్ ఫామ్ కావాలంటే మూడు నెలలు ఆగాలి. ఏ డాక్టర్స్ అయినా అలానే చెక్ చేసి చెప్తారు. మరి అలియా-రణబీర్ లకి పెళ్ళై మూడు నెలలు కూడా అవ్వలేదు.. అంతలోనే మూడు నెలల కడుపు ఎలా వచ్చిందా..అని పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది.

మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ కిడ్స్ అలియా భట్, రణబీర్ కపూర్ కొన్నాళ్ళు గా ప్రేమించుకుని..ఆ తరువాత ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి మూహుర్తం పెట్టుకుంటే కరోనా మహమ్మారి ఆపేసింది. ఆ తరువాత వాళ్ళ పరసనల్ ప్రాబ్లమ్‌స్..కారణంగా కొన్నాళ్లు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఫైనల్లీ ఏప్రిల్ 14న ముంబైలో చాలా సింపుల్ గా తమ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో ఇద్దరు ఒక్కటైయ్యారు. అయితే పెళ్ళైన మరుసటి రోజే వాళ్లు సినిమా షూటింగ్ లకు వెళ్లి పోయి ఊహించని షాక్ ఇచ్చారు. అంతేకాదు..వీళ్ల పెళ్ళైన దాదాపు 20 రోజుల తరువాత అలియా-రణబీర్ ల ఫస్ట్ నైట్ జరిగిందని..అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

ఇలా అన్ని లెక్కలు కలుపుకుని చూసిన అలియా కి అప్పుడే మూడునేలలు ఎలా వచ్చాయో కూడా తెలియడం లేదంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు. ఈ రోజుల్లో పెళ్ళి కాకుండానే తల్లి అవుతున్న హీరోయిన్స్ ఉన్నారు. అయితే, అలియా ఇలా లెక్కలు తప్పి ప్రవర్తించిన తీరు అభిమానులకు కొందరికి కోపం తెప్పిస్తుంది. మరి కొంతమంది అయితే..రణబీర్ కపూర్ ని “ఆడు మగాడ్రా బుజ్జీ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టోటల్ గా అయితే ..ప్రెగ్నెన్సీ మ్యాటర్ అనౌన్స్ చేసి అలియా నెట్టింట దారుణంగా ట్రోల్ అవుతుంది. మరి చూడాలి అలియా దీని పై ఏమైన రియాక్ట్ అవుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news