Moviesఆ ఊళ్లో 42 అర్థ సెంచ‌రీలు కొట్టిన బాల‌య్య‌... దిమ్మ‌తిరిగే రికార్డులు..!

ఆ ఊళ్లో 42 అర్థ సెంచ‌రీలు కొట్టిన బాల‌య్య‌… దిమ్మ‌తిరిగే రికార్డులు..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు సీడెడ్ ఏరియా అంటేనే తిరుగులేని కంచుకోట‌. సీడెడ్‌లోనే బాల‌య్య‌కు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. లెజెండ్ అయితే అదే సీడెడ్‌లో రెండు థియేట‌ర్ల‌లో 400కు పైగా రోజులు ఆడింది. ఓ థియేట‌ర్లో డైరెక్ట్ 400 రోజులు ఆడితే.. మ‌రోచోట ఏకంగా 1000 రోజుల‌కు పైగా ఆడింది. తాజాగా వ‌చ్చిన అఖండ సైతం సీడెడ్‌లోనే ఏకంగా మూడు చోట్ల 100 రోజులు ఆడింది. క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాలు బాల‌య్య‌కు కంచుకోట‌లు.

ఇక అనంత‌పురం జిల్లాలో అఖండ ఏకంగా 10కు పైగా కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అనంత‌పురం సిటీ అంటేనే బాల‌య్య సినిమాల‌కు పెట్ట‌ని కోట‌. ఇక్క‌డ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాల‌య్య సినిమా వ‌స్తుంది అంటే చాలు వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుంది. అనంత‌పురంలో థియేట‌ర్ల‌ను బాల‌య్య సినిమాలు షేక్ చేశాయి. ఇక్క‌డ మొత్తం 42 సినిమాలు 50 రోజుల పాటు ఆడాయి. ఏ హీరోకు లేని అరుదైన రికార్డు అనంత గ‌డ్డ‌పై బాల‌య్య‌కు మాత్ర‌మే ఉంది.

అనంత‌పురంలో 50 రోజులు ఆడిన బాల‌య్య సినిమాలు.. ఆ థియేట‌ర్ పేరు… ఎన్ని రోజులు ఆడాయో తెలుసుకుందాం.
1- మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు – నీల‌మ్ 64 రోజులు
2- క‌థా నాయ‌కుడు – నీల‌మ్ – 64 రోజులు
3- మువ్వ‌గోపాలుడు – గంగ 50 రోజులు
4- సీతారామ క‌ళ్యాణం – గంగ – 100 రోజులు
5- భార్గ‌వ రాముడు – గంగ – 50 రోజులు
6- రాము – నీల‌మ్ – 50 రోజులు
7- ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్ – ర‌మ‌ణ 70 ఎంఎం – 50 రోజులు
8- తిర‌గ‌బ‌డ్డ తెలుగుబిడ్డ – త‌రంగిణి – 52 రోజులు
9- భార‌తంలో బాల‌చంద్రుడు – ర‌ఘువీర – 50 రోజులు
10- రాముడు భీముడు – గాయ‌త్రి – 50 రోజులు

11- ర‌క్తాభిషేకం – గాయ‌త్రి – 54 రోజులు
12- భ‌లేదొంగ – గంగ – 100 రోజులు
13- ముద్దుల మావ‌య్య – గాయ‌త్రి – 112 రోజులు
14- నారినారి న‌డుమ మురారి – గంగ – 85 రోజులు
15- ముద్దుల మేన‌ల్లుడు – గౌరి – 50 రోజులు
16- లారీ డ్రైవ‌ర్ – గౌరి + గంగ = 62 + 50 = 112 రోజులు
17- ఆదిత్య 369 – వెంక‌టేశ్వ‌ర – 50 రోజులు
18- రౌడీఇన్‌స్పెక్ట‌ర్ – గౌరి – 100 రోజులు
19- అశ్వ‌మేథం – సుధ – 55 రోజులు
20- బంగారు బుల్లోడు – కృష్ణ – 108 రోజులు

21- నిప్పుర‌వ్వ – గౌరి – 50 రోజులు
22- భైర‌వ‌ద్వీపం – ర‌మేష్ – 104 రోజులు
23- బొబ్బిలి సింహం – ర‌మేష్ – 100 రోజులు
24- మాతో పెట్టుకోకు – ర‌మేష్ – 56 రోజులు
25- వంశానికొక్క‌డు – ర‌మేష్ – 111 రోజులు
26- పెద్ద‌న్న‌య్య – ర‌మేష్ – 105 రోజులు
27- రానా – త్రివేణి – 50 రోజులు
28- ప‌విత్ర‌ప్రేమ – గాయ‌త్రి – 65 రోజులు
29- స‌మ‌ర‌సింహారెడ్డి – గాయ‌త్రి – 176 రోజులు
30- సుల్తాన్ – శాంతి – 63 రోజులు

31- కృష్ణ‌బాబు – కృష్ణ – 56 రోజులు
32- వంశోద్ధార‌కుడు – గాయ‌త్రి – 63 రోజులు
33- న‌ర‌సింహానాయుడు – గాయ‌త్రి – 120 రోజులు
34- సీమ‌సింహం – శాంతి – 100 రోజులు
35- చెన్న‌కేశ‌వ‌రెడ్డి – కృష్ణ – 100 రోజులు
36- ల‌క్ష్మీ న‌ర‌సింహా – గంగ – 70 రోజులు
37- విజ‌యేంద్ర‌వ‌ర్మ – గాయ‌త్రి – 50 రోజులు
38- వీర‌భ‌ద్ర – గాయ‌త్రి – 50 రోజులు
39- పాండురంగ‌డు – శాంతి 50 – రోజులు
40- సింహా – గౌరి – 100 రోజులు
41- లెజెండ్ – గౌరి – 50 రోజులు
42- అఖండ – 50 రోజులు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news