Moviesస్టార్ హీరో తమ్ముడితో కుర్ర బ్యూటి ప్రేమాయణం..కన్ఫర్మ్ చేసిన అత్తగారు..!!

స్టార్ హీరో తమ్ముడితో కుర్ర బ్యూటి ప్రేమాయణం..కన్ఫర్మ్ చేసిన అత్తగారు..!!

అనన్య పాండే..ఓ కత్తి లాంటి భామ అని అంటుంటారు అందరు. అనన్య పాండే నటుడు చంకీ పాండే కూతురు అని మనకు తెలిసిందే. ఈమె అందానికి పడిపోని మగాడు ఉంటాడా అనేంతలా ఆకట్టుకుంటాయి అమ్మడు అందాలు. కేవలం అందం పరం గానే కాకుండా ..అద్భుతమైన నటనతో కూడా తన కంటూ ఓ స్పెషల్ స్దాయిని ఏర్పర్చుకుంది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన 2019 టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా అనన్య బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా తరువాత అమ్మడుకి మంచి మంచి ఆఫర్స్ వచ్చినా క్యారెక్టర్ బాగా నచ్చినా రెమ్యూనరేషన్ నచ్చక పోవడంతో వాటిని ఏమాత్రం ఆలోచించకుండా రిజెక్ట్ చేసి పడేసిందటన్ . అదే ఆమె చేసిన పెద్ద తప్పు అంటారు అందరు. పలువురు బాలీవుడ్ ప్రముఖుల సినిమాలో నటించే ఛాన్స్ ని సైతం తన తలపొగరుతో వదులుకుంది అనే టాక్ ఉంది. ప్రస్తుతం అమ్మడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సర్సన లైగర్ అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాకి అమ్మడు బాగా ఛార్జ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో తన లక్ ను ఎలా ఉందో పరీక్షించుకోబోతుంది ఈ హాట్ బ్యూటీ.

కాగా , బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ హాట్ బ్యూటీ హీరో షాహిద్‌ కపూర్‌ తమ్ముడు ఇషాన్‌ ఖట్టర్‌తో అనన్య పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఖలీపిలీ అనే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరు అప్పటి నుంచి లవ్‌ ట్రాక్‌ నడుపుతున్నారంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ జంట తమ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు కానీ.. పార్టీలు, పబ్ లు అంటూ ఎక్కడ చుసిన వీరే కనిపించడంతో వీరు డేటింగ్ లో ఉన్నారు అనే వార్త వైరల్ గా మారింది.

ఇక ఇషాన్ తల్లి నీలిమా కూడా అనన్య తమ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పడంతో వీళ్ల మ్యాటర్ అఫిషియల్ అని అర్ధమైపోతుంది. రీసెంట్ గా ఓ ఇంతర్వ్యుల్లో మాత్లాదుటూ ఇషాన్ తల్లి నీలిమా..అనన్యా పాండే తమ కుటుంబంలోని మనిషని, తన కొడుకు ఇషాన్ ఖట్టర్‌కు ఆమె చాలా క్లోజ్‌గా ఉంటుందని, అతడికి ఎల్లవేళలా ఆమె తోడుండటం తమకు నచ్చిందని చెప్పుకొచ్చింది. దీంతో అనన్య ఇషాన్ లవ్ మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news