Moviesఅషురెడ్డి న‌డుం ముడ‌త‌ల‌తోనే మ‌త్తెక్కిస్తోందిగా... ఈ స్టిల్స్ చూస్తే ఆగ‌లేరు..!

అషురెడ్డి న‌డుం ముడ‌త‌ల‌తోనే మ‌త్తెక్కిస్తోందిగా… ఈ స్టిల్స్ చూస్తే ఆగ‌లేరు..!

ఇప్పుడు ప్ర‌పంచం సోషల్ మీడియా మ‌యం అయిపోయింది. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు కావటానికి పెద్ద పెద్ద హీరోలు స్టార్స్ మాత్రమే కావలసిన అవసరం లేదు. ఎవరైనా సోషల్ మీడియాలో సెల‌బ్రిటీలు అయిపోతూ స్టార్ లను మించిపోతూ కింగ్‌లు అవుతున్నారు.

ఈ క్రమంలోనే బుల్లితెరపై మెరుస్తున్న తారలు సైతం సోష‌ల్‌ మీడియాను వాడుకుని లక్షల ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు. ఈ లిస్టులోనే బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి కూడా ఉన్నారు. టిక్ టాక్ వీడియోలతో పాటు యూట్యూబ్ స్టార్ గా ఉన్న అషు రెడ్డి ఇప్పుడు అయితే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరై పోయారు.

సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ హాట్ అందాల విందు చేసే అషు రెడ్డిని ఇటీవల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేయడం పెద్ద రచ్చే క్రియేట్ చేసింది. చివ‌ర‌కు ఆ ఇంట‌ర్వ్యూలో కూడా అషు రెడ్డి ఎంత హాట్‌గా అందాల విందు చేసిందో తెలిసిందే.

చివరకు ఈ ఇంటర్వ్యూ పై కొన్ని పాపులర్ టీవీ ఛానల్స్‌ సైతం డిబేట్లు పెట్టాయంటే అషు రెడ్డి ఎంత పాపులర్ అయిందో స్పష్టమవుతోంది. ఇక బుల్లితెరపై యాంకర్ గా కూడా ప‌లు షోలో చేస్తోన్న ఆమె తాజాగా త‌న హాట్ హాట్ అందాల‌తో మ‌రోసారి ఆమె ఫ్యాన్స్‌కు, కుర్ర‌కారుకు మాంచి కిక్ ఇచ్చింది.

ఆమె న‌డుం ముడ‌త అందాల‌తో పెట్టిన ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news