Newsహాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న యాంకర్ పాప..కుర్రాళ్లకు అందాల జాతర..!!

హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న యాంకర్ పాప..కుర్రాళ్లకు అందాల జాతర..!!

తెలుగు బుల్లితెర యాంకర్ ల లో చాలామంది గ్లామర‌సాన్నీ బాగా నమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే వ‌ర్థ‌మాన యాంక‌ర్‌ భీమినేని విష్ణుప్రియ సైతం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ హాట్ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. విష్ణుప్రియ అనసూయ, శ్రీముఖి, ర‌ష్మీని మించిన రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ ఉండడంతో ఇటీవల యువతలో ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్ర కారును గిలిగింత‌లు పెడుతూనే ఉంటుంది.

విష్ణు ప్రియ యాంకర్ కావడానికి ముందు తెలుగు – కన్నడం – తమిళం – మలయాళ భాషల్లో పలు వెబ్ సీరిస్‌ల‌లో నటించింది తెలుగులో బుల్లితెరపై అడుగుపెట్టాక తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యేవారికి ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో ఆమె అందాల విందు చేస్తూనే ఉంటుంది.

తాజాగా తాను జీరో సైజ్ చేస్తున్నాను అంటూ చెప్పి ఏకంగా తన నడుము చూపిస్తూ అందరినీ పిచ్చెక్కిస్తుంది. దీంతోమరోసారి విష్ణుప్రియ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పుడు విష్ణుప్రియ ఏకంగా తన టీ షర్ట్ పైకి ఎత్తి నడుము కనిపించేలా అదిరిపోయే డాన్స్ చేసి..కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news