Moviesఈ హీరో ధరించిన షూస్ ధర తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం...

ఈ హీరో ధరించిన షూస్ ధర తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం..!!

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు వాడే వస్తువులు..ధరించే దుస్తులు గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. అయితే తాజాగా యంగ్ హీరో నాగసౌర్య ధరించిన ఈ షూస్ నెట్టింట వైరల్ గా మారింది.

యంగ్ హీరో నాగశౌర్య ఊహలు గుస గుసలాడే సినిమాతో సోలో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఆ తరాత ఒక మనసు, జాదూగాడు, అమ్మమ్మగారిల్లు, ఛలో, నర్తనశాల వంటి సినిమలలో సోలో హీరోగా నటిస్తూనే..దిక్కులు చూడకు రామయ్య, చందమామ కథలు, కథలో రాజ కుమారి వంటి సినిమలలో మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే ఛలో సినిమాతో నాగశౌర్య సాలీడ్ హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నాడు. సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమా మంచి కమర్షియల్ బ్రేక్ ని ఇచ్చింది. నాగసౌర్య కొన్ని హిట్స్ అందుకున్నా ఈమధ్య బాగా ప్లాప్ ల బాట పట్టాడు. ఎంచుకున్న కథల విషయంలో తేడా కొట్టడం వలన సరైన బ్రేక్ రాకుండా పోయింది.

ఇక ప్రస్తుతం ఈయన ధరించిన షూస్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందేనండోయ్..వీటి ధర అక్షరాలా ఒక లక్షా 45వేలు. ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న లక్ష్య మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సిక్స్ ప్యాక్ కోసం శ్రమిస్తూ, జిమ్,ఆహారపు అలవాట్లు మార్చేశాడు నాగశౌర్య. జిమ్ చేయడానికి వీలుగా ఈ ఖరీదైన షూ వాడుతున్నాడట ఈ యంగ్ హీరో.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news