Moviesసీన్ రివర్స్..బుల్లితెర ను ఏలుతున్న యూట్యూబ్ భామలు..!!

సీన్ రివర్స్..బుల్లితెర ను ఏలుతున్న యూట్యూబ్ భామలు..!!

సెలబ్రిటీలంతా ఇప్పుడు యూట్యూబ్‌పై పడ్డారు. చాలా మంది సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని… తమకు సంబంధించిన ప్రతీ విషయాన్నీ అందులో తామే స్వయంగా చెబుతున్నారు. తాము తీసుకునే నిర్ణయాలు, చేయబోయే కొత్త కార్యక్రమాలు, షూటింగ్స్, షెడ్యూల్స్ ఇలా ప్రతీ అంశాన్నీ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. అందువల్ల ఇక అభిమానులు, ఫాలోయర్లూ… రూమర్లను పట్టించుకోవాల్సిన పని లేకుండా… ఏ డౌట్ వచ్చినా… ఆ యూట్యూబ్ ఛానెళ్లకు వెళ్లి క్లారిఫై చేసుకుంటున్నారు.

ఇక సెలబ్రీతిలె కాదు.. సామాన్య వ్యస్తులు కూడా ఈ యూట్యూబ్ ద్వార బాగా పాపులాతి సంపాదించుకున్నారు. అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్లను ఒక్కప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కాదూ..ఈ మహమ్మారి కరోనా వచ్చాక.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అవుతున్నాయి. అంతేకాదు వాటిల్లో నటిస్తున్న యాక్టర్స్ కి కూడా మంచి క్రేజ్,పాపులారిటి వస్తోంది . అలాగే వాళ్ళ్య్ ప్రస్తుతం బుల్లితెరపై కూడా దూసుకుపోతున్నారు. అల్లంటి వారెవరో ఇప్పుడు ఈ అర్టికల్ లో తెలుసుక్మదాం రంది…

వైష్ణవి చైతన్య: Software Dev”LOVE”per వెబ్ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చింది

మౌనిక రెడ్డి: సూర్య వెబ్ సిరీస్ లో మౌనిక రెడ్డి కి మంచి పేరు వచ్చింది

సిరి: రామ్ లీలా వెబ్ సిరీస్ తో సిరి హనుమంతు మంచి పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం సిరియల్స్ తో కూడా చాలా బిజీగా ఉంది.

హారిక: సొంత యూట్యూబ్ ఛానల్ లో దేత్తడి వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి.

దీప్తి సునయన: ఈ అమ్మడు కవర్ సాంగ్స్ చేస్తూ బిగ్ బాస్ దాకా వెళ్ళింది.

అనన్య: 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో అనన్య మంచి గుర్తింపు తెచ్చుకుంది

దీపిక పిల్లి:  టిక్ టాక్ వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం డీ షో చేస్తుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news