Movies17 ఏళ్ల‌కే ఇంత అందాల ఆర‌బోతా.... మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల్సిందే..!

17 ఏళ్ల‌కే ఇంత అందాల ఆర‌బోతా…. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల్సిందే..!

కొంత మంది హీరోయిన్ల‌కు ల‌క్ అలా క‌లిసి వ‌చ్చేస్తుంటుంది. చిన్న వ‌య‌స్సులోనే సినిమాల్లోకి వ‌చ్చేసి.. త‌క్కువ స‌మ‌యంలోనే తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంటారు. కృతి శెట్టికి చిన్న వ‌య‌స్సులోనే ఏ రేంజ్ క్రేజ్ వ‌చ్చిందో చూశాం. ర‌ష్మిక మంద‌న్న‌కూ కూడా అంతే..! కృతి శెట్టికి క్రేజ్ వ‌చ్చాక చిన్న వ‌య‌స్సులోనే ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా రు. 2 కోట్లు డిమాండ్ చేస్తోన్న ప‌రిస్థితి. ఇదే క్ర‌మంలో కోలీవుడ్ లో కూడా ఓ చిన్న‌ది కేవ‌లం 17 సంవ‌త్స‌రాలకే తిరుగులేని క్రేజ్ ద‌క్కించుకుంది.

ఇప్పుడు ఆ యంగ్ బ్యూటీకి కోలీవుడ్‌లో మామూలూ పాపులార్టీ లేదు. య‌షిక ఆనంద్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రావ‌డంతోనే క్రేజీ ఛాన్సులు కొట్టేసింది. ఆమె 17 ఏళ్ల వ‌య‌స్సులో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి రావ‌డంతోనే కావ‌లై వైండం సినిమాలో న‌టించింది. ఆ సినిమా వ‌ల్ల ఆమెకు పెద్ద‌గా పేరు రాలేదు. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన నోటా సినిమాలో న‌టించ‌డంతో ఆమెకు సోష‌ల్ మీడియా స‌ర్కిల్స్‌లో మంచి పేరు వ‌చ్చింది. అక్క‌డ యాషిక ఆనంద్ క్రేజ్ పెరుగూత వ‌చ్చింది.

అప్ప‌టి నుంచి ఆమె సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ ఫొటోల‌తో కుర్ర‌కారును క‌వ్విస్తూ ఛాన్సుల కోసం య‌ర‌వేయ‌డం మొద‌లు పెట్టేసింది. ఇటీవ‌ల యాషిక గ్లామ‌ర్‌కు గేట్లు ఎత్తేయ‌డంతో త‌మిళంలో ఆమెకు వ‌రుస‌గా అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. ప్ర‌స్తుతం త‌మిళంలో ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక్క‌డ తెలుగులో కూడా మీడియం రేంజ్ స్టార్ హీరోలు ఆమెతో రొమాన్స్ చేసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news