Moviesపెళ్లి పందిరి మోసిన స్టార్ హీరో.. మరి ఇంత సింప్లిసిటీనా..?

పెళ్లి పందిరి మోసిన స్టార్ హీరో.. మరి ఇంత సింప్లిసిటీనా..?

కొంతమంది హీరోలు స్టార్డమ్ సంపాదించినప్పటికి ఒక సాధారణ వ్యక్తి లాగానే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా డౌన్ టు ఎర్త్ ఉంటూ అభిమానులందరినీ మరింత గౌరవ పడేలా చేస్తూ ఉంటారు. ఎంత స్టార్డమ్ సాధించినప్పటికీ ఒక సాదాసీదా వ్యక్తి గా ఉండే హీరోలుగా ఒకరు సూర్య. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో గుర్తింపు ఉన్నప్పటికీ ఎప్పుడు ఒక సాదాసీదా వ్యక్తి లాగానే ఉంటారు. ఎక్కడ హంగు ఆర్భాటాలకు పోరు హీరో సూర్య. సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.

 

 

అయితే స్టార్ హీరో అయినప్పటికీ హీరో సూర్య ఎంతో సామాన్య వ్యక్తిలాగా ఉంటారు అనేది ఇటీవలే మరోసారి నిరూపితమైంది. ఇటీవలే ఓ దర్శకురాలి కూతురు పెళ్లి జరగగా ఆ పెళ్ళిలో వధువును తీసుకొచ్చే పెళ్లి పందిరి మోశారు హీరో సూర్య. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దర్శకురాలు సుధ కొంగర హీరో సూర్య మధ్య ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. కాగా ఇటీవలే సుధ కొంగర కూతురు పెళ్లి జరగగా… ఈ పెళ్లికి లో పెళ్లికూతురును తీసుకొచ్చే పందిరి మోస్తాడు హీరో సూర్య ఇక ఇది చూసి అభిమానులు అందరూ సూర్య సింప్లిసిటీ కి హాట్సాఫ్ చేస్తున్నారు…

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news