Moviesవైరల్ వీడియో : అతిలోక సుందరి రంభ.. ఇలా మారిపోయిందేంటి..?

వైరల్ వీడియో : అతిలోక సుందరి రంభ.. ఇలా మారిపోయిందేంటి..?

అలనాటి హీరోయిన్ రంభ తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ సంపాదించుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు దాదాపు ఏడు భాషల్లో కూడా స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించింది రంభ. ఇక తన అందచందాలతో ఎంతో మంది సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది.

 

 

అయితే 2010లో కెనడా బిజినెస్ ఇంద్రకుమార్ ని పెళ్లి చేసుకున్న రంభ ఇక ఆ తర్వాత క్రమక్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది అనే విషయం తెలిసిందే. కొన్ని రోజుల్లోనే భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకుల వరకు కూడా వెళ్ళింది వీరి జంట. కానీ విడాకులు మంజూరు కాలేదు. ఆ తర్వాత భర్తతో కలిసి ఉంటుంది రంభ. ఇటీవలే తన భర్త పిల్లలతో కలిసి ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా అతిలోకసుందరి గా ఉండే రంభను ఒక సాధారణ గృహిణిగా చూసేసరికి అభిమానులు షాక్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news