Sportsబిగ్ బ్రేకింగ్‌: ధోనితో పాటే.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సురేష్ రైనా

బిగ్ బ్రేకింగ్‌: ధోనితో పాటే.. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సురేష్ రైనా

అంత‌ర్జాతీయ క్రికెట్లో ఈ రోజు ఏకంగా రెండు సంల‌చ‌నాలు న‌మోదు అయ్యాయి. భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్ర‌కటించిన కొద్ది సేప‌టికే మ‌రో క్రికెట‌ర్ సురేష్ రైనా సైతం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2005లో జూలైలో శ్రీలంక‌పై తొలి వ‌న్డే ఆడిన రైనా 2018 జూలైలో చివ‌రి వ‌న్డే ఆడాడు. ఇక నీతో క‌లిసి క్రికెట్ ఆడ‌డాన్ని ఆస్వాదిస్తున్నాను.. నీతో క‌లిసి క్రికెట్ ఆడ‌డం ఎంతో సంతృప్తి ఇచ్చింద‌ని.. ఈ జ‌ర్నీలో నీతో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని అనుకుంటున్నాన‌ని… రైనా ట్వీట్ చేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news