Gossipsటీవీ యాంకర్‌తో స్టార్‌ హీరో రొమాన్స్‌..!

టీవీ యాంకర్‌తో స్టార్‌ హీరో రొమాన్స్‌..!

తెలుగులో టాప్ యాంకర్లంతా దాదాపు పెళ్లైన వారే ఈ న్యూస్ యాంకర్ ప్రేమలో పడ్డ స్టార్ హీరో ఎవరా అని బుర్రలకు పదును పెట్టేశారేమో ఈ మ్యాటర్ ఇక్కడిది కాదు లేండి. బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కేవలం హీరోగా మాత్రమే కాదు సింగర్, డైరక్టర్ గా తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఈ హీరో ఇప్పుడు ఓ యాంకర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.
3
ఇంతకీ మనోడిని ప్రేమ ముసుగులో దించిన భామ ఎవరు అంటే ఐపిఎల్ లో తన హాట్ యాంకరింగ్ తో అలరించిన షిభాని దండేకర్ అని తెలుస్తుంది. ఫిట్ నెస్ విషయంలో బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ తో డేటింగ్ లో ఉందని టాక్. రెండేళ్లుగా వీరిద్దరి సహజీవనం చేస్తున్నారట. మరి ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో ఏమో కాని ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని జోరుగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు.

1

2

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news