Gossipsపెళ్లికూతురు నగ్న ఫోటోషూట్.. ఫోటోగ్రాఫర్ కనబడితే చంపుతమంటున్న బెంగాళీలు..!

పెళ్లికూతురు నగ్న ఫోటోషూట్.. ఫోటోగ్రాఫర్ కనబడితే చంపుతమంటున్న బెంగాళీలు..!

క్రియేటివిటీ మరి ఎక్కువైతే వాటి వర్యావసానాలు ఎలా ఉంటాయో ఈ విషయాన్ని చూసి అర్ధం చేసుకోవచ్చు. కలకత్తాలో ఓ ఫోటో గ్రాఫర్ తన క్రియేటివిటీ చూపించాలని ఓ మోడల్ తో ఫోటో షూట్ చేశాడు. ఆమెను నగ్నంగా ఫోటో షూట్ చేశాడు. అయితే కనిపించాల్సినవన్ని దాచిపెడుతూనే కళ్లతో కవ్విస్తున్న ఆ మోడల్ పిక్ బాగా వచ్చింది. అయితే తన క్రియేటివిటీ తన దగ్గరే ఉంటే ఎలా అని ఆ పిక్ కాస్త ఫేస్ బుక్ లో పెట్టాడు. అంతే అది బాగా వైరల్ అయ్యింది.

అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే ఆ నగ్న ఫోటో పెళ్లికూతురుగా కనబడటమే.. అందునా అది బెంగాళి పెళ్లికూతురుగా కనిపించడం ఆ ఫోటో గ్రాఫర్ ను రిస్క్ లో పడేసింది. తమ పెళ్లికూతురిని ఇలా నగ్నంగా చూపిస్తావా అంటూ ఆ ఫోటో గ్రాఫర్ మీద ఫైర్ అవుతున్నారు బెంగాళీలు. అంతేకాదు అతను ఎక్కడ కనబడినా సరే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటో గ్రాఫర్ పరారీలో ఉన్నాడని తెలుస్తుంది. అయితే ఓర చూపులతో బెంగాళి బ్రైడల్ లుక్ తో కనిపించిన ఆ మోడల్ ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజెన్లు.
333

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news