Gossipsకంగనా కవ్వింతలు.. అదరహో అనిపిస్తున్నాయ్..!

కంగనా కవ్వింతలు.. అదరహో అనిపిస్తున్నాయ్..!

బాలీవుడ్ లో ఎలాంటి చాలెంజింగ్ పాత్ర అయినా సరే చేసి చూపెట్టే సత్తా ఉన్న భామల్లో కంగనా రనుత్ ఒకరు. ఆమె అభినయం ఎంత గొప్పగా ఉంటుందో ఆమె అందాల ప్రదర్శన అదే రేంజ్ లో ఉంటుంది. బాలీవుడ్ టఫ్ఫెస్ట్ హీరోయిన్ గా కంగనా రనుత్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా అమ్మడు కవ్వింతలు అదరగొడుతున్నాయి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ అందాలను గుమ్మరిస్తుంది కంగనా.

లేటెస్ట్ గా ఓ ఈవెంట్ కు తన యద అందాలు కనిపించేలా వెరైటీ కాస్టూంతో దర్శనమిచ్చింది కంగనా. అమ్మడిని చూసి చూపు మరల్చుకోలేకపోతారంటే నమ్మాలి. కంగనా స్కిన్ షో ఇవాళ కొత్తేమి కాదు కాని ఈ డ్రెస్ లో ఆమె తళుకులు బాగున్నాయి. హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న కంగనా ఫోటో షూట్స్ తో కూడా అదరగొడుతుంది. బీ టౌన్ లో టాలెంట్ చూపించే భామల్లో ఒకరైన కంగనా ఇంకొన్నేళ్లు ఇలాంటి ఫాం కొనసాగించేలా కనబడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news