Gossipsబ్రేకింగ్ న్యూస్: సుమ కి యాక్సిడెంట్..పరిస్థితి విషమం..!

బ్రేకింగ్ న్యూస్: సుమ కి యాక్సిడెంట్..పరిస్థితి విషమం..!

తెలుగులో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుమ ఒకరు. దశాబ్ధం పైగా యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్న సుమ యాంకర్లలో సుమ వేరయా అన్న ప్రశంసలను అందుకుంది. యాంకర్ గా మారాలనుకున్న ప్రతి ఒక్కరికి తానే స్పూర్తిగా నిలిచింది. తెలుగు బుల్లితెర మీద రియాలిటీ షోలో సరికొత్త సంచలనాలు సృష్టించింది సుమ.

ఓ ప్రముఖ టివి ఛానెల్ లో ఓ గేమ్ షోని వందల ఎపిసోడ్స్ చేస్తూ వచ్చింది సుమ. సెలబ్రిటీస్ తో సాగించే ఈ గేమ్ షోలో సుమ కూడా ఆడుతూ పాడుతూ ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఈసారి సుమ చేస్తున్న ఈ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. డ్యాన్స్ వేస్తున్న సుమ సడెన్ గా కింద పడిపోయింది. ఆ తర్వాత నిర్వాహకులు వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకుని ప్రమాదం లేదని కూల్ అయ్యారట.

అయితే సుమ కింద పడ్డ క్లిప్ ను ప్రోమోలో వాడుతూ ఛానెల్స్ వారు ఆ షోకి.. ముఖ్యంగా ఆ ఎపిసోడ్ కు మరింత పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు. సుమ ప్రమేయంతోనే ఇలా చేస్తున్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news