Moviesఅవకాశాల కోసం అందుకు సిద్ధమైన సీరత్ కపూర్..!

అవకాశాల కోసం అందుకు సిద్ధమైన సీరత్ కపూర్..!

రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ సీరత్ కపూర్ ఆ తర్వాత టైగర్, కొలంబస్ సినిమాలు చేసింది. రీసెంట్ గా రాజు గారి గది-2, ఒక్క క్షణం, టచ్ చేసి చూడు సినిమాల్లో కనిపించినా ఆమె అంతగా ఇంప్రెస్ చేయలేదు. ఇక ఎలాగోలా తన మీద దృష్టి పెంచాలని నిర్ణయించుకున్న అమ్మడు హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది.

ఆడియెన్స్ లో క్రేజ్ పెంచుకునేందుకు ప్రస్తుతం హీరోయిన్స్ అందరు ఫోటో షూట్ బాట పడుతున్నారు. ఈ క్రమంలో సీరత్ కపూర్ కూడా రెచ్చగొట్టే అందాలతో మతులు పోగొడుతుంది. స్కిన్ టైట్ తో క్లీవేజ్ షో చేసే ఈ అమ్మడిని చూస్తే ఏ దర్శకుడు సరిగా తెరమీద సరిగా వాడలేదని అనిపిస్తుంది.

మరి అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నాలన్ని అవకాశాల కోసమే అని తెలుస్తున్నా.. ఆ ఛాన్స్ ఇచ్చే దర్శకుడు ఎవరో చూడాలి. అనుకున్న అవకాశం వస్తే టూ పీస్ బికిని వేసేందుకు కూడా అమ్మడు వెనుకడుగు వేసేట్టు కనిపించట్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news