Gossipsనేను తల్లిని కాదంటోన్న పోర్న్ స్టార్ !

నేను తల్లిని కాదంటోన్న పోర్న్ స్టార్ !

సన్నీ లియోన్ అనగానే ఆమెను ఆ…  యాంగిల్లో నే చూస్తుంటాంశృంగార తారగా ఆమె అంత పాపులర్ మరిపోర్న్ సినిమాలు వదిలేసి ఆమె బాలీవుడ్లోకి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా గ్లామర్ పాత్రలే చేస్తూ అదే ఇమేజ్‌తో సాగిపోతోంది సన్నీ కెరియర్ ఐతే సన్నీ చేసే సేవా కార్యక్రమాల గురించి పెద్దగా జనాలకు తెలియదుఆమె ఛారిటీ కోసం చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతూ ఉంటుందిఅయితే ఆ విషయాలు ఏవీ వారికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది అంతే.

సన్ని ఓ చిన్న పాపను దత్తత తీసుకుని ఆమె బాగోగులు చూస్తోంది అన్న సంగతి పెద్దదిగా ఎవరికీ తెలియదుఆ బిడ్డను తాను కనకపోయినప్పటికీ సొంత తల్లిలాగే చూసుకుంటానని ఆమె చెప్తోందిఅంతే కాదండోయ్ ఈ అమ్మాయికి కొంచెం తెలివితేటలు రాగానే తన తల్లిని తాను కాదని చెబుతానని సన్నీ చేప్తోంది.

ఈ పాప గురించి ఓ ఇంటర్వ్యూలో సన్నీ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా దత్తత తీసుకున్న పిల్లలకు ఇటువంటి విషయాలు చెప్పకూడదుకానీ నా కూతురి దగ్గర అలా ఏమీ దాచాలని అనుకోవట్లేదుఅందుకే నిషా అసలు తల్లిని నేను కాదని.. ఆమెకు ఊహ తెలియగానే చెబుతానుదత్తత తీసుకున్నట్లు మా వద్ద ఉన్న పత్రాలు కూడా చూపిస్తానుఎందుకంటే కన్న తల్లి తనను వదిలేసిందని తను బాధపడకూడదు.

తొమ్మిది నెలలు మోసి కనకపోయినా.. కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిషాను చూసుకుంటానుతనకు మంచి జీవితాన్ని ఇవ్వాలని తనను మంచి స్థాయికి తీసుకెళ్లాలని చుస్తున్నానని ఆమె వివరించిందిమహారాష్ట్రాలోని లాథూర్ ప్రాంతంలో ఓ అనాథాశ్రమం నుంచి 21 నెలల వయసున్న అమ్మాయిని దత్తత తీసుకుని తనకు నిషా అనే పేరు పెట్టారు సన్నీ దంపతులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news