Moviesబోయపాటి జయ జానకి నాయక... (లీక్డ్ వీడియో..)

బోయపాటి జయ జానకి నాయక… (లీక్డ్ వీడియో..)

బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా..రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ మరియు యాక్షన్ డ్రామా సినిమా జయ జానకి నాయక. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ తన బాణీలతో అదరగొట్టేసాడు.

ఇప్పటికే భారీ ప్రమోషన్స్ తో హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. హై ఎమోషన్ సీన్ షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లకు నటించి చూపిస్తున్న దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించాడని అర్ధమవుతోంది. ఇప్పటికే యాక్షన్, ఎమోషనల్ టీజర్ లతో ఆకట్టుకున్న బోయపాటి.. మేకింగ్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news