Moviesఈ అల్లరోడు మామూలోడు కాదండోయ్...మేడ మీద అబ్బాయి..

ఈ అల్లరోడు మామూలోడు కాదండోయ్…మేడ మీద అబ్బాయి..

జాహ్నవి ఫిలిమ్స్ బానర్ లో వస్తున్న మూవీ మేడ మీద అబ్బాయి…ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరో గా ,నిఖిలా విమల్ హీరోయిన్ గా నటించారు.ఇందులో అవసరాల శ్రీనివాస్ మరియు జబర్దస్త్ టీం ఫేమ్ హైపర్ ఆది హీరో ఫ్రెండ్స్ గా నటించారు….ప్రజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ని తమిళ సినిమా “ఓరు వడక్కన్ సెల్ఫీ”.. నుంచి రీమేక్ చేస్తున్నారు…ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా షాన్ రెహమాన్ తన బాణీలను సిద్ధం చేయగా..తులసి,కృష్ణ భగవాన్ తదితర పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు నిర్మాతలు అక్షయ్, భూషణ్ కుమార్.

సినిమాని ఈ నెల 25న విడుదల చేస్తున్నట్టు అందుకు గాను సినిమా మిగతా విశేషాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news