Gossipsకత్తి మహేష్ వల్ల యువతీ బలి

కత్తి మహేష్ వల్ల యువతీ బలి

.సినీ నటి శ్రీ రెడ్డి కొన్ని రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీ పై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆమెకి టీవీ చానెల్స్ tv9 మరియు మహా టీవీ చాల ప్రచారం కల్పించాయి. ఒక మహిళకి మా వంతు మీడియా తరుపున ఆమె పోరాటానికి సపోర్ట్ చేస్తున్నం అని సదరు చానెల్స్ చెప్పుకున్నాయి. అయితే ఇప్పుడు అదే tv9 , మహా టీవీ చానెల్స్ సునీత అనే మరో సినిమా ఆర్టిస్ట్ విషయంలో మాత్రం విలన్ పాత్ర పోషిస్తున్నాయి. ఇదే చానెల్స్ లో మహేష్ కత్తి ఆడవారి పై జరుగుతున్న అత్యాచారాల పై ఘాటుగానే స్పందించాడు.

నిన్న సునీత అనే సినీ ఆర్టిస్ట్ మహేష్ కత్తి కూడా ఒక మానవ మృగమేనని మీడియా ముందుకు వచ్చారు.
అదే టివి9 ఛానల్‌లో మహేష్ కత్తి సమక్షంలోనే సునీత తన ఆవేదనను వ్యక్త పరిచారు.మహేష్ కత్తి తనను ఎలా రేప్ చేశాడో…ఎంత డబ్బులు చేతిలో పెట్టాడో..ఎలా దగా చేశాడో మీడియా ముందు వాపోయింది సునీత. అయితే సినీ ఇండస్ట్రీ లోని కొంత మంది పై రెచ్చిపోయి ఆరోపణలు చేసిన TV9 సునీత విషయం లో మాత్రం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. మహేష్ కత్తి ని దోషి గ కాకుండా సునీతనే దోషి గ చుపిస్తున్నాయి.ఇదే విషయం స్వయంగా సునీతే వెల్లడించింది.

TV 9 ఛానల్ వారు కత్తి మహేష్ కి మద్దతుగా తనకేమో వ్యతిరేకంగా వార్తలు పుట్టించి బెదిరిస్తున్నారని వాపోయింది. అలాగే మహా టీవీలో తనను చెడుగా చూపిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వ్యవహారం అంత చుసిన వారు అసలు TV 9 మరియు మహా టీవీ చానెల్స్ కత్తి మహేష్ కి ఎందుకు మద్దతు పలుకుతున్నాయో అర్ధం కావట్లేదు అని మాట్లాడుకోవటం విశేషం.

మన తెలుగు మీడియా లో కొన్ని చానెల్స్ వారు తగిన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే కొంత మంది ప్రముఖుల పై కొన్ని సంస్థల పైన కూడా అనేక విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ప్రసారం చేస్తూ ఉంటారు. అదే సమయం లో సదరు చానెల్స్ పై వచ్చిన ఆరోపణల పైన మాత్రం వారు అసలు స్పందించారు. ఇటువంటి ఆరోపణలకు మన టీవీ చానెల్స్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news