Tag:Pawan Kalyan

అసలు పవర్ స్టార్ అనే బిరుదు పవన్ కళ్యాణ్ కి ఎలా వచ్చిందో తెలుసా..??

పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది. ఆ పేరు చెబుతుంటేనే ఆయన అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతుంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవన్..టాలీవుడ్ కి...

అన్నా, చెల్లెళ్లుగా న‌టించిన టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వీళ్లే …!

టాలీవుడ్‌లో కొంద‌రు హీరోలు, హీరోయిన్లు జంట‌లుగా న‌టించ‌డంతో పాటు అక్కా, త‌మ్ముడిగా, అన్నా చెల్లెళ్లుగా న‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు కూతురుగా న‌టించిన అందాల సుంద‌రి శ్రీదేవి త‌ర్వాత...

నాకు నచ్చదు..కేవలం పదిహేను నిమిషాలు ఆనందం కోసం ఇలా చేయలేను..!!

రేణుదేశాయ్..ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒక్కప్పుడు ‘బద్రి’, ‘జానీ’ మూవీస్‌లో నటించి ఆ తర్వాత తెరకు దూరమైంది ..ఆ తరువాత పవన్ పెళ్లి చేసుకుని..ఇద్దరు బిడ్డలకు తల్లై.. వాళ్ళ మధ్య...

బండ్ల గ‌ణేష్ చౌద‌రికి-తార‌క్‌తో అంత గ్యాప్ ఎందుకు వ‌చ్చింది ?

టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గ‌ణేష్ ద‌శాబ్దంన్న‌ర పాటు సినిమాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌లు వేసుకునేవాడు. అప్ప‌ట్లో బండ్ల గ‌ణేష్ అంటే పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలిసేది కాదు. అలాంటి బండ్ల ఉన్న‌ట్టుండి...

రాశికి “గోకులంలో సీత” ఛాన్స్ రావటానికి కారణం ఎవరో తెలుసా ?

అలనాటి నటి రాశీ గుర్తుంది కదా.. మర్చిపోయే నటా ఆమె.. సీనియర్‌ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తొంభైయవ దశకంలో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన అందరిలా...

హీరోగా బండ్ల పారితోషికం ఎంతో తెలిస్తే..దిమ్మ తిరిగిపోవాల్సిందే..?

బండ్ల గణేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత నిర్మాత‌గా మారిన బండ్ల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యం ఉండడం...

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పవన్.. “భీమ్లా” పై కేకపుట్టించే అప్డేట్..!!

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్...

బాలీవుడ్ భామ పై కన్నేసిన బన్నీ..మరీ ఆమె ఒప్పుకుంటుందా..??

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో తిరుగులేని టాప్ హీరోగా మంచి జోరు మీద ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోలలో బ‌న్నీయే నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో ఉన్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌నోడి...

Latest news

“కల్కి” సినిమాని మిస్ చేసుకున్న దురదృష్టవంతుల హీరోల లిస్ట్ ఇదే.. అందరూ ఒకే రీజన్ చెప్పి తప్పించుకున్నారుగా..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేస్తూ ఉండం సర్వసాధారణమైన విషయమే. ఇది మన అందరికీ బాగా తెలుసు ....
- Advertisement -spot_imgspot_img

“కత్తిలాంటి వదినమ్మ”..టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన బన్నీ రెండో భార్య..!?

సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటున్నారు అంటే ఆయనకు సంబంధించిన చిన్న విషయాన్ని కూడా బాగా బాగా ట్రెండ్ చేస్తున్నారు ....

బిగ్ బ్రేకింగ్: బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్వీస్ట్.. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు..అడ్డంగా బుక్కైందిగా..!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చాలా రేవ్ పార్టీలో జరుగుతూ ఉంటాయి. పోలీసులు వాటిపై యాక్షన్ తీసుకుంటూ ఉంటారు...

Must read

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...