Newsరూ.100 కోట్లు పోసి కారు కొన్న నీతా అంబానీ.. ఆ స్పెషల్...

రూ.100 కోట్లు పోసి కారు కొన్న నీతా అంబానీ.. ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటో తెలుసా.. ఆ కారు డ్రైవ‌ర్ ముందు సాఫ్ట్​వేర్స్‌ కూడా వేస్ట్..!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్న ముఖేష్ అంబానీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిటిక వేస్తే చాలు..ఆయన కావాలనుకున్నవి ఏవైనా ఆయన ముందుకు వచ్చేస్తాయి ఆయన సతీమణి నీతా కూడా అంతే రిచ్ గా ఉంటుంది. రీసెంట్గా ఆయన సతీమణి నీతా అంబానీ కి సంబంధించిన ఓ న్యూస్ యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రిలయన్స్ ఫౌండేషన్.. చైర్ పర్సన్ మరియు వ్యవస్థాపకురాలు ముంబై ఇండియన్స్ అధినేత ..దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఆయన నీతా అంబానీ తరచూ తన లగ్జరీ లైఫ్ కి సంబంధించిన ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది . రీసెంట్గా ఆమెకొన్న కొత్త కారు కి సంబంధించిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నీతా అంబానీ కి మొదటి నుంచి లగ్జరీ కార్లు అంటే పిచ్చి .. మహా ఇష్టం. ఆడి ఏ9 కమేలియన్ వంటి అత్యంత విలాసవంతమైన కారును కొన్న‌ తొలి భారతీయ మహిళగా నీతా అంబానీ గుర్తింపు ఉంది. లిమిటెడ్ ఎడిషన్ కారు ధ‌ర రూ. 100 కోట్లు ఉంటుంది అంటూ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి.

స్పానిష్ డిజైనర్ డేనియల్ గాలియన్స్ డెవలప్ చేసిన ఈ కారులో ఎలక్ట్రానిక్ పెయింటింగ్ సిస్టం ఇన్ స్టాల్ చేయబడింది . అందుకే ఈ కార్ అన్ని కోట్లు పలుకుతుంది అంటూ తెలుస్తుంది . కాగా ఈ కారు ని అల్లాటప్ప డ్రైవర్లు నడపలేరు . దానికి ఎంతో ప్రత్యేక శిక్షణ ఉండాలి . నీతా అంబానీ ఈ కారు కోసం పెట్టుకున్న డ్రైవర్ నెల జీతం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే . ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కూడా పనికిరాడు . సదరు డ్రైవర్ సంవత్సరానికి 24 లక్షల జీవితం అందుకుంటూ ఉంటాడట . అంటే నెలకు రెండు లక్షల పై మాటే అని చెప్పాలి. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు . కేవలం కారు డ్రైవర్ కి నెల జీతం రెండు లక్షలా అంటూ షాక్ అయిపోతున్నారు . దీంతో ఒక్కసారిగా నీతా అంబానీ లగ్జరీ లైఫ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news