Movies

చరణ్-బాలయ్య-వెంకటేష్.. ఈసారి సంక్రాంతి రియల్ హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

అయిపోయింది ..సంక్రాంతి పండుగ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది . కాగా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మనకు తెలిసిందే సంక్రాంతి...

దారుణంగా పడిపోయిన “గేమ్ చేంజర్” కలెక్షన్స్..మెగా ఫ్యామిలీ చరిత్రలోనే చెత్త రికార్డు..!

సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ తాజాగా నటించిన సినిమా "గేమ్ చేంజర్". బాక్స్ ఆఫీస్ వద్ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా...

బాక్స్ ఆఫిస్ వద్ద ‘డాకు మహారాజ్’ ఊచకోత..మూడో రోజు మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్..!

'డాకు మహారాజ్'.. ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాలలో ఎంత మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. నందమూరి హీరోగా బాగా పాపులారిటి సంపాదించుకున్న నట సింహం బాలయ్య నటించిన తాజా సినిమానే ఈ 'డాకు...

కళ్ళు చెదిరిపోయే రేంజ్ లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ డే కలెక్షన్స్..మొత్తం ఎన్ని కోట్లు అంటే..?

ఇండస్ట్రిలో లెక్కలు మారిపోతున్నాయి . కోట్లకు కోట్లు భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కిస్తున్న సినిమాలు మొత్తం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి . సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయి....

గేమ్ చేంజర్ HD ప్రింట్ లీక్ వెనుక ఉన్న ఆ సో కాల్డ్ పెద్ద “బోకు మనిషి” వీడేనా..?

ప్రజెంట్ దిల్ రాజు ఎంత కోపంగా ఉన్నాడో అందరికీ బాగా తెలిసిన విషయమే. ఆయన ఎంతో కష్టపడి ఇన్నాళ్లు సంపాదించుకున్నదంతా కూడా పెట్టి మొత్తంగా కూడా గేమ్ చేంజర్ సినిమాపై పెట్టేశారు ....

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అని చెప్పడానికి ఐదు కారణాలు ఇవే..డోంట్ మిస్!

ఈసారి సంక్రాంతి రేసులో వెంకటేష్ కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే . అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరో కనిపించిన సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ సంక్రాంతి ఈ సందర్భంగా 'సంక్రాంతికి...

‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ: పండగకి పర్ ఫెక్ట్ ఫన్-ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

టైటిల్: 'సంక్రాంతికి వస్తున్నాం' నటులు:వెంకటేష్,ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి,ఉపేంద్ర లిమాయే,సాయి కుమార్,వీకే నరేష్,వీటీవీ గణేష్ దర్శకుడు: అనీల్ రావిపూడి సినిమా శైలి:ఫ్యామిలీ డ్రామ కామెడీ ఎంటర్ టైనర్ వ్యవధి:2 గంటల 24 నిమిషాలుఈ సంక్రాంతికి రేసులో చాలా సినిమాలే ఉన్న...

ఈ “సంక్రాంతి” తెలుగు సినిమాలకు నేర్పిన పెద్ద గుణపాఠం ఇదే..ఇకనైనా మేలుకుంటే బెటర్..!

సాధారణంగా సంక్రాంతి రేసులో ఎప్పుడు కూడా బడాబడా సినిమాలే ఉంటాయి . కచ్చితంగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఇది నిన్నో.. మొన్న వచ్చిన సాంప్రదాయం కాదు కొన్ని ఏళ్ల తరబడి ఇదే...

“డాకు మహారాజ్” సెకండ్ డే కలెక్షన్స్: బాలయ్య ఎపిక్ మాస్ తాండవం..టోటల్ ఎన్ని కోట్లు అంటే..!?

"డాకు మహారాజ్".. టాలీవుడ్ ఇండస్ట్రీలో సైలెంట్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ నే ఈ "డాకు మహారాజ్". వీళ్ల కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ...

లాస్ట్ మినిట్ లో ఊహించిన ట్వీస్ట్ ఇచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” టీం.. అనిల్ రావిపూడి ఐడియా అదుర్స్..!

ఈ మధ్యకాలంలో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ ..సినిమాని తెరకెక్కించడం కన్నా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి పబ్లిసిటీ రావడానికి ఎక్కువగా కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు డైరెక్టర్లు.. సినిమాని పబ్లిసిటీ...

చరిత్ర సృష్టించిన “డాకు మహారాజ్” మూవీ..బాలయ్య చిరకాల కోరిక తీరిపోయిందోచ్..!

ఇప్పుడు బాలయ్య పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన "డాకు మహారాజ్" మూవీ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి....

బాలయ్య లైఫ్ కి “గేమ్ చేంజర్” ఆమె.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడానికి కర్త-కర్మ-క్రియ..!

ఈ మధ్యకాలంలో ఫుల్ టు ఫుల్ జెడ్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్లిపోతున్నాడు బాలయ్య . ఎక్కడ కూడా అసలు తగ్గేదేలే అన్న డైలాగ్ ని ఫాలో అయిపోతూ అటు హోస్ట్ గా...

నందమూరి చరిత్ర తిరగరాసిన బాలయ్య “డాకు మహారాజ్”..ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..!

"బాలయ్య" సినిమా రిలీజ్ అవుతుంది అంటే సినిమా హిట్ అవుతుందా ..? ఫ్లాప్ అవుతుందా..? అని ఆలోచించడం మానేసారి జనాలు . అలాంటి రోజులు కూడా పోయాయి . అఖండ తర్వాత వరుసగా...

TL డాకూ మ‌హారాజ్‌ రివ్యూ : జై బాల‌య్య మార్క్ ఊర‌మాస్ హిట్టు..

టైటిల్‌: డాకూ మ‌హారాజ్‌ బ్యాన‌ర్‌: సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ - ఫార్యూన్ ఫోర్ సినిమాస్ - శ్రీక‌ర స్టూడియోస్‌ న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌గ్య జైశ్వాల్‌, శ్ర‌ద్ధ శ్రీనాథ్‌, చాందిని చౌద‌రి, బాబీ డియోల్ త‌దిత‌రులు డైలాగ్స్‌: భాను...

‘ గేమ్ ఛేంజ‌ర్ ‘ ఫైన‌ల్‌గా హిట్టా… ఫట్టా… శంక‌ర్ స‌హ‌న ప‌రీక్షేనా..!

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. చెర్రీ - మెగా అభిమానులకు నాలుగు రోజులు ముందే సంక్రాంతి వచ్చేసింది. ఈ...

Latest news

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...

బాల‌య్య ‘ అఖండ 2 ‘ … అక్క‌డ తాండ‌వం చేస్తోన్న బాల‌య్య‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండ‌వం. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న మాస్ స్టైల్లో తెర‌కెక్కిస్తోన్న...

రెండో ఆదివారం కూడా ‘ కుబేర ‘ డామినేష‌న్ మామూలుగా లేదే…!

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ కుబేర‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాలీడ్ హిట్ సినిమాగా నిలిచిన కుబేర సినిమాలో ధ‌నుష్‌, అక్కినేని...

Must read

నాది ఏం లేదు..మొత్తం ఆమె చేసింది..చైతన్య షాకింగ్ కామెంట్స్..!!

అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి..సినిమా హిట్లు..ఫ్లాపులతో సంబంధం లేకుండా..వరుస...

వామ్మో..ఇదేంటి కోడలు పిల్ల గురించి అమల ఇలా అనేసింది..!!

అక్కినేని అమల.. ఈ పేరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వారు...
- Advertisement -

You might also likeRELATED
Recommended to you

“నన్ను వాళ్లు వాడుకుని వదిలేశారు”..సంచలన విషయాని బయటపెట్టిన శ్రీముఖి ..!!

శ్రీముఖి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి ఎలాంటి రేంజ్ ఆఫ్...

బిగ్ క్రేజీ అప్డేట్: అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్..పూర్తి డీటైల్స్ ఇవే !!

బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన మన్ డార్లింగ్.. దేశవ్యాప్తంగా...

రాధిక‌కు మూడు పెళ్లిళ్లు… ఇద్ద‌రు హీరోల‌తో ప్రేమ‌లు.. ఇప్ప‌ట‌కీ స‌స్పెన్స్‌లే…!

రాధిక గురించి తెలియ‌ని ద‌క్షిణాది ప్రేక్షకులు లేరు. ఒక‌ప్పుడు హీరోయిన్‌గా దుమ్మురేపిన...