Moviesఅప్పుడు మెడ పట్టుకుని గెంటేసిన వాడే.. ఇప్పుడు 100 కోట్ల హీరో...

అప్పుడు మెడ పట్టుకుని గెంటేసిన వాడే.. ఇప్పుడు 100 కోట్ల హీరో అయ్యాడు.. గుర్తు పట్టారా..!

టైం ..ఎప్పుడు .. ఎవరికి .. ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం . అది ఎలాంటి సిచువేషన్ అయిన ..ఎలాంటి పొజిషన్ అయినా ..ఎలాంటి రంగమైన ..ఇది మన టైం రా అని అన్ని సమకూర్చుకునే లోపే ఆ టైం మనది కాకుండా పోతుంది. ఈ టైంకి ఈ పని చేయాలి. ఈ పని చేస్తే అలా మారుతం.. ఇలా మారుతం అని అనుకుంటాం . కానీ ఆ టయానికి కచ్చితంగా ఆ పని జరగదు . అంతే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసే ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఓ టాప్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమాయకపు అబ్బాయి ఇప్పుడు 100 కోట్ల పాన్ ఇండియా హీరో . అయితే కెరియర్ స్టార్టింగ్ లో మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . మరీ ముఖ్యంగా ఒకానొక సమయంలో సినిమా షూట్ ని చూడడానికి సెట్స్ కి వెళ్తే గెంటేసారట . ఆ టైంలో చాలా చాలా బాధపడ్డారట . అప్పుడే కచ్చితంగా నేను పెద్ద స్టార్ హీరో అవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న రన్వీర్ సింగ్ .

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉంటారు . కానీ టైమింగ్ ప్రకారం బోల్డ్ కంటెంట్ అయినా ..సాఫ్ట్ కంటెంట్ అయినా రిస్క్ చేసి మరి సినిమాను హిట్ చేసే సత్తా ఉన్న హీరో మాత్రం రన్వీర్ సింగ్ అనే చెప్పాలి. రన్వీర్ సింగ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . ప్రెసెంట్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్న రన్వీర్ సింగ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు.

ఆగస్టు నెల 2024 వ సంవత్సరంలో వీళ్లు పాపకి లేదా బాబుకి జన్మనివ్వబోతున్నారు. ప్రెసెంట్ రన్వీర్ సింగ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . కష్టానికి మరో మారుపేరు రన్వీర్ సింగ్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జనాలు చెప్పుకుంటూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news