Moviesహోటల్ రూమ్ బుక్ చేసి మరి ..కూతురుని డైరెక్టర్ పక్కలోకి...

హోటల్ రూమ్ బుక్ చేసి మరి ..కూతురుని డైరెక్టర్ పక్కలోకి పంపిన కసాయి తండ్రి.. ఇప్పుడు ఆమె ఓ పెద్ద స్టార్..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న విషయం అందరికీ తెలుసు . ఇది ఇప్పటిది కాదు తరతరాలుగా ఓ వైరస్ లా సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తుంది . కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉందా..? అంటే నో అని చెప్పాలి. పలు భాషలలో కూడా ఈ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఆ విషయాన్ని పలువురు హీరోయిన్స్ ఓపెన్ గానే ఒప్పేసుకుంటారు . మరి కొంతమంది దాచి పెడుతూ ఉంటారు . అయితే హీరోయిన్స్ అవ్వాలి అన్న ఆశతో కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా సరే పెద్ద వాళ్ళని ఎదిరించి ఇండస్ట్రీలోకి వచ్చి పడరాని పాట్లు పడి హీరోయిన్స్ అయిన ముద్దుగుమ్మలు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

అదే విధంగా డబ్బు మీద మోజుతో కొందరు తల్లిదండ్రులు బలవంతంగా ఆడపిల్లలను ఇలాంటి పనులు చేస్తేనే నీకు లైఫ్ ఉంటుంది..అని దింపిన తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈమె పేరుకి ఓ పెద్ద హీరోయిన్. ఇండస్ట్రీలోకి రావాలి అని సిల్వర్ స్క్రీన్ పై తన బొమ్మను చూసుకోవాలని చాలా చాలా ఆశపడిందట. కానీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అంటే కొన్ని కొన్ని పనులు చేయాలి అని అవి ఇష్టం లేక అమ్మడు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయిందట.

కానీ మద్యం మత్తులో తండ్రి కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసేసాడట . పలువురు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు తన కూతురు ఫొటోస్ పంపించి ఆమె మీ కోరిక తీరుస్తుంది అని చెప్పి ఆ హీరోయిన్ తండ్రి బలవంతంగా వాళ్ల పక్కలోకి పంపించాడట. అంతే కాదు ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేని ఆ హీరోయిన్ అన్నిటికీ లొంగి పోవాల్సి వచ్చింది . ఆ తర్వాత పలు సినిమాలలో హీరోయిన్గా నటించిన మంచి స్థానాన్ని అందుకుంది . అయితే పెరిగిపోతున్న కాంపిటీషన్ కి ఆ బ్యూటీ అందం తట్టుకోలేకపోయింది . తద్వారా ఆమె బ్యూటీగా మారిపోయింది ..ఇప్పుడు ఆమె తన ఊర్లో చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news