Moviesఆ కమిట్మెంట్ ఇచ్చాకనే మృణాల్ ఠాకూర్ ఇంత పెద్ద స్టార్ హీరోయిన్...

ఆ కమిట్మెంట్ ఇచ్చాకనే మృణాల్ ఠాకూర్ ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందా..? బయటపడ్డ సంచలన నిజం..!

ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఇప్పుడు నెట్టీంట మారుమ్రోగిపోతుంది. మరి కొద్ది గంటల్లోనే ఆమె నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాబోతుంది . సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మృణాల్ ఠాకూర్.. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోబోతుంది .

సీతారామం సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఈమె..హాయ్ నాన్న సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది . ఇలాంటి మూమెంట్లోనే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి మృణాల్ ఠాకూర్ యంగ్ ఏజ్ లోనే పెళ్లి చేసేసుకొని పిల్లలు కన్నేసి లైఫ్ లో సెటిల్ అయిపోవాలి అనుకునిందట .

అయితే సడన్గా ఆమెకు ఇండస్ట్రీపై ఆశ కలగడంతో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అంటూ బాగా బాగా కష్టపడిందట . అంతేకాదు పెళ్లి పిల్లలు కమిట్మెంట్ను పోస్ట్ పోన్ చేసుకున్న తరువాతనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందట . ఆ కారణంగానే ఆమె ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అంటూ ఓ న్యూస్ బయటపడింది . దీంతో ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news