MoviesRC16 లో సెకండ్ హీరోయిన్ సెలక్ట్ అయిపోయిందోచ్.. జాన్వీ ని మడతపెట్టేసే...

RC16 లో సెకండ్ హీరోయిన్ సెలక్ట్ అయిపోయిందోచ్.. జాన్వీ ని మడతపెట్టేసే సెక్సీ ఫిగర్..!

ప్రజెంట్ మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన 16వ సినిమా. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చిన సరే రామ్ చరణ్ తనకు నచ్చిన సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్ ఈ సినిమాలో స్పెషల్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ సినిమా మొత్తం స్పోర్ట్స్ డ్రామా ఆధారంగా తెరకెక్కబోతుందట . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల నటించబోతుందట .

తన మొదటి సినిమాతో కన్నడ బ్యూటీ కృతి శెట్టి ని ఇంట్రడ్యూస్ చేసి సంచలనానికి తెరలేపిన బుచ్చిబాబు సన ఇప్పుడు ఈ సినిమాలో శ్రీ లీలా పాత్రను చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారట . కచ్చితంగా ఈ సినిమా ద్వారా శ్రీలీల మంచి పబ్లిసిటీ పాపులారిటీ అందుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో శ్రీలీల టైం బాగోలేదు అన్న విషయం అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news