Moviesటాలీవుడ్ చరిత్ర తిరగరాయబోతున్న అనిల్ రావిపూడి.. ఇక రాజమౌళి-ప్రశాంత్ నీల్ కూడా...

టాలీవుడ్ చరిత్ర తిరగరాయబోతున్న అనిల్ రావిపూడి.. ఇక రాజమౌళి-ప్రశాంత్ నీల్ కూడా వేస్ట్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది .. ఎప్పుడు ఏ సినిమా ప్లాప్ అవుతుంది అని చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. మరీ ముఖ్యంగా భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఓ సరికొత్త న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. భారీ బడ్జెట్ తో హిట్ కొట్టడం ఎవరైనా చేస్తారు ..

చిన్న సినిమాల తో సూపర్ డూపర్ హిట్స్ కొట్టి లాభాల వర్షం కురిపించడం కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ లిస్టులోకే వస్తాడు అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలను చూస్ చేసుకొని సూపర్ సక్సెస్ అవుతున్నాడో మనకు బాగా తెలిసిందే. కాగా రీసెంట్గా అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు అనిల్ రావిపూడి ఈ సినిమా విషయంలో తీసుకున్న నిర్ణయం అభిమానులకు సైతం షాకింగ్ గా అనిపిస్తుంది . తక్కువ బడ్జెట్ తో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్నాడు అనిల్ రావిపూడి అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ప్రతి సినిమా విషయంలో మనం గమనించినట్లయితే డిఫరెంట్ కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తాయి .

కామెడీనే ప్రధాన అంశంగా తీసుకొని క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా క్రియేట్ చేయడంలో అనిల్ రావిపూడి కి మరెవ్వరు పోటీ రారు అంటున్నారు అభిమానులు . కొందరు రాజమౌళి ప్రశాంత్ నీల్ డైరెక్టర్లు కూడా అనిల్ రావిపూడి ముందు వేస్ట్ అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news