Movies"రెమ్యూనరేషన్ తక్కువ అయిన పర్వాలేదు ..కానీ ఆ పని మాత్రం చేయను"...

“రెమ్యూనరేషన్ తక్కువ అయిన పర్వాలేదు ..కానీ ఆ పని మాత్రం చేయను” ..కాజల్ కొత్త కండిషన్లకి డైరెక్టర్లకు కారిపోవాల్సిందే..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయాలను అస్సలు పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన హీరోయిన్స్.. కెరియర్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దున్నేసిన హీరోయిన్స్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు . అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెమ్యూనరేషన్ ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్లిన అందాల ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం కధా.. కంటెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అనే రేంజ్ లో ముందుకు వెళ్తున్నారు.

రీసెంట్గా కాజల్ పెడుతున్న కొత్త కండిషన్స్ మేకర్లకు డైరెక్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. చెమటలు పట్టించేస్తుంది . కాజల్ అగర్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో చందమామగా పాపులారిటీ సంపాదించుకొని ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . సెకండ్ ఇన్నింగ్స్ లో సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కాజల్ అగర్వాల్ రొమాంటిక్ సీన్స్ లో మాత్రం నటించిన అంటూ తెగ్గేసి చెప్పేస్తుందట .

కచ్చితంగా లిమిట్స్ ఉండాలని ఎటువంటి లిప్ లాక్ లు ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు చేయను అంటూ చెప్పుకొస్తుందట. రెండు కోట్లు ఇచ్చే దగ్గర కోటి కట్ చేసిన పర్వాలేదు కానీ తన భర్తకు ఇబ్బంది కరిగే పనులు మాత్రం ఎప్పటికీ చేయను అంటూ డైరెక్టర్కు చెప్పేస్తుందట . అయితే కాజల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నారు . ఇలాంటి మూమెంట్లోనే కాజల్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే మేకర్స్ ఏమైపోతారో..? కొంతమంది డైరెక్టర్లు కాజల్ ని బలవంతంగా రిక్వెస్ట్ చేయిస్తున్నారు. కానీ కాజల్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు . దీంతో కాజల్ ని నమ్ముకున్న డైరెక్టర్లకు చెమటలు పట్టాల్సిన పరిస్థితి దాపురించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news