Moviesవామ్మో..దరిద్రానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన నాగార్జున.. జాతకం ఎంత దరిద్రంగా...

వామ్మో..దరిద్రానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన నాగార్జున.. జాతకం ఎంత దరిద్రంగా ఉంది అంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . అక్కినేని నాగార్జున అంటే ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు . ఇప్పుడు అక్కినేని నాగార్జున పేరు చెప్తే జనాలు బూతులు తిడుతున్నారు. ఒకప్పుడు అక్కినేని పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో పొగిడేసేవారు .

రీసెంట్గా నాగార్జున ఇంటర్వ్యూలో తన డ్రీమ్ రోల్ ప్రాజెక్టు గురించి బయట పెట్టాడు . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లయినా సరే ఆయన ఏ విధమైనటువంటి తన డ్రీమ్ రోల్ తీర్చుకునే సినిమాలు చేయకపోవడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . అక్కినేని నాగార్జున ఫుల్ టు ఫుల్ యాక్షన్ అడ్వెంచర్స్ మూవీలో కనిపించాలి అని.. నటించాలి అని ఎప్పటినుంచో ఆశపడుతున్నాడట .

అయితే ఆయన అదృష్టమో దురదృష్టమో ఇప్పటివరకు అలాంటి రోల్ కనిపించలేదు . ఆయన వరకు రాలేదు.. అంతే కాదు అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగార్జునకు అడ్వెంచర్స్ రోల్స్ సెట్ కావు అంటూ చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటించలేకపోయాడు అంటే నాగార్జున ఎంత దురదృష్టవంతుడో అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అక్కినేని నాగార్జున దరిద్రానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు..పాపం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news