Moviesరష్మికకు భారీ దెబ్బేసిన తృప్తి దిమ్రి.. సైలెంట్ గానే రాడ్ దించేస్తుందిగా..!!

రష్మికకు భారీ దెబ్బేసిన తృప్తి దిమ్రి.. సైలెంట్ గానే రాడ్ దించేస్తుందిగా..!!

తృప్తి దిమ్రి.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు జనాలకు పెద్దగా తెలియదు .. తృప్తి అంటే ఏదో అనే అనుకునేవారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన యానిమల్ సినిమా చూశాక అభిమానులకు తృప్తి దిమ్రి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది . ఈ సినిమాలో ఆమెది గెస్ట్ అపీరియన్స్ .. సెకండ్ హీరోయిన్ నా..? క్యారెక్టర్ ఆర్టిస్ట్ నా..? బోల్ట్ క్యారెక్టర్ నా..? పక్కన పెడితే హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్నాను మించిపోయే రేంజ్ లో అందాలు ఆరబోసింది.

అబ్బో ఒకటా..? రెండా..? న్యూడ్ సీన్స్ లో నటించడం రణబీర్ లిప్స్ ని కొరికేయడం .. న్యూడ్ గా హాట్ సీన్స్ లో నటించడం.. కుర్రాళ్లకు బాగా నచ్చింది. కుర్రాలకి కావలసిన కంటెంట్ బాగా ఇచ్చింది . ఇంకేముంది కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది తృప్తి. ఇప్పుడు ఏ కుర్రాడి వాల్ పేపర్ ఫోటో చూసిన ఏ బాయ్స్ హాస్టల్ బెడ్రూమ్స్ లో చూసిన తృప్తి హాట్ ఫొటోస్ దర్శనమిస్తున్నాయి. అంతలా కుర్రాళ్లకు నర నరాల్లోకి ఎక్కేసింది ఈ తృప్తి .

అయితే టాలీవుడ్ బడా దర్శకులు కూడా తృప్తి సినిమాల్లో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. సెకండ్ హీరోయిన్ గా కాదండోయ్ ఏకంగా మెయిన్ లీడ్ గానే. అల్లాటప్ప హీరోల సినిమాలలో అయితే కాదు పెద్ద పెద్ద సినిమాలలోనే. ఆమెను హీరోయిన్గా పెట్టుకోవాలని చూస్తున్నారట . రీసెంట్గా రష్మిక కమిట్ అయిన ఒక బడా పాన్ ఇండియా సినిమాను దొబ్బేసింది తృప్తి అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మొదట ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా అనుకున్నారట . రేపో మాపో అఫీషియల్ గా కూడా ప్రకటన రాబోతుంది అంటూ అంతా అనుకున్నారు . సీన్ కట్ చేస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ రాత్రికి రాత్రి హీరోయిన్ ని మార్చేశారట . రష్మికను తీసేసి తృప్తిని ఫైనలైజ్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news