Moviesవాట్.. సాయి పల్లవి ఒరిజినల్ పేరు ఇది కాదా..? అసలు పేరు...

వాట్.. సాయి పల్లవి ఒరిజినల్ పేరు ఇది కాదా..? అసలు పేరు ఏంటో తెలుసా..? ఎందుకు దాచింది అంటే..?

సాయి పల్లవి .. ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో అరిచేస్తారు . అది ఏదో నాటి అరుపు ..హస్కి అరుపు కాదు ..ప్రేమతో అరిచే అరుపు . అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా సాయి పల్లవిది లైక్ చూస్తూ ఉంటారు . ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా ఎక్కడ వల్గారిటీ అనేది లేకుండా .. ఎక్కడా కూడా తన ఫ్యామిలీకి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చాలా జాగ్రత్తగా తన లిమిట్స్ లో తాను నటిస్తూ వచ్చింది సాయి పల్లవి . ఇప్పటికీ రానా దగ్గుబాటి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. అల్లు అర్జున్ .. ప్రభాస్ ఇలాంటి స్టార్ హీరోలు మా ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి అని చెప్తున్నారు అంటే దానికి కారణం సాయి పల్లవి పెట్టుకున్న లిమిట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పక తప్పదు.

కాగా ప్రెసెంట్ నాగచైతన్యతో తండేల్ సినిమా షూట్ లో నటిస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుంది . గతంలో సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఒరిజినల్ పేరుని తన హైట్ తన ..వెయిట్ తనకు ఎన్ని భాషలు వచ్చు ..తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి..? అనే విషయాలను పంచుకుంది . దానికి సంబంధించిన వీడియో ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. సాయి పల్లవి ఒరిజినల్ పేరు సింతామరై .. పుట్టిన తేదీ – 9/05/1992 ఆమె హైట్- 5.4 అడుగులు, వెయిట్ – 52, క్వాలిఫికేషన్ – డాక్టర్ , డాన్సర్, యాక్టర్, మాట్లాడే భాషలు – తమిళ్, తెలుగు, ఇంగ్లిష్, మలయాళం, కన్నడ , హిందీ, జార్జియం, బడగా ( మాతృ బాష) అని తెలిపింది సాయి పల్లవి. మొత్తంగా ఈ చిన్నదనికి ఎనిమిది భాషలు వచ్చు. సాయి పల్లవికి రసం అన్నం అంటే చాలా చాలా ఇష్టం నాన్ వెజ్ అసలు ముట్టుకోదు .

అంతేకాదు సాయిబాబా అంటే ప్రాణం ప్రతి గురువారం అనే ఉపవాసం ఉంటుందట . అంతేకాదు సాయి పల్లవి తన పేరెంట్స్ అంటే చాలా ఇష్టం. తన చెల్లిని తన కూతురు లాగే చూసుకుంటుంది సాయి పల్లవికి. డాన్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టమట . టైం దొరికితే చాలు జిమ్ వర్కౌట్స్ కాకుండా డాన్స్ చేస్తుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news